Daily Updates

2542* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం! 30 మంది శ్రమతో కమ్యూనిస్టు వీధి దాక మెరుగుదల - @2542*           అది శుక్రవారం వేకువ నెరవేరిన కర్తవ్యం! 27 నుండి 31 మందికి అందులో ప్రమేయం! వాళ్లది 35 నుండి 91 ఏళ్ల ప్రాయం! ప్రాత ప్రభుత్వాసుపత్రి నుండి సామ్యవాద వీధి పర్యంతం! అదేదో జీత భత్యాల కోసమో - ప్రచారం నిమిత్తమో - ఈసురోమంటూ చేయడం క...

Read More

2541* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! గురువారం నాటి వీధి సౌందర్యకారులు 25 మంది - @2541*         22 వ తేదీ వేకువ వాళ్లెన్నింటికి  మేల్కొన్నారో గాని, బైపాస్ మార్గంలోని గత కాలపు ప్రభుత్వాసుపత్రి దగ్గరకు మాత్రం చేరుకొన్నది 4.18 కే! అడపాదడపా చినుకుల్లో తడుస్తూనే బాగుపరచింది100 గజాల వీధి భాగాన్ని! కొసరుగా కబేళా వీధి మొదటి మురుగు కా...

Read More

2540* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! మంగళవారం (20-9-22) నాటి శ్రమదాన ప్రస్థానం - @2540*             అది బ్రహ్మ ముహుర్తాన 4.19 AM కే ప్రారంభం; 6.06 కాలానికే పరిమితం! అధిక సంఖ్యాక గ్రామంలో ఊరుమ్మడి శ్రేయోదాయక శ్రమవేడుకలో పాల్గొన్నది 21మందనేది గమనార్హం! అందుకొక కారణం బహుశా వాన ముసురు సంశయం! ...

Read More

2539* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 19-9-22 రోజున బెజవాడ/ గంగులవారి పాలెం రోడ్ల కృషి - @2539*             సోమవారపు వేకువ స్వచ్చ కుటుంబీకుల్లో ఒక మంచి చతుష్టయం – (వాళ్లనే కొందరు రెస్క్యూ టీమ్ అంటారు.) ఊరి మేలు కోసం గంటన్నరకు పైగా శ్రమించి, అనుకొన్నది సాధించింది! ...

Read More

2538* వ రోజు...

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2538* వ (ఆదివారం) నాటి వీధి పారిశుద్ధ్యం.           ఆ వీధి శుభ్రతైతే 4.20 కే మొదలయింది! ఈ వేకువైతే – 43 మందికి  అందులో ప్రమేయం ఉన్నది! అది జరిగిన సినిమా ప్రదర్శన శాల ప్రాంతం నుండి బ...

Read More

2537* వ రోజు...

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! స్థిరవారం నాటి శ్రమదానం సంగతి - @ 2537*           17.09.2022 వ వేకువ శ్రమ దాతలు 29 మంది ; వాళ్ల సేవలందుకొన్న చోటు ఉప మా...

Read More

2536* వ రోజు ...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! ఒక ఊరి స్వచ్ఛ - సుందరీకరణ ప్రస్తావన - @2536*           శుక్రవారం (16.9.22) నాడు ఊరి ఉమ్మడి సౌకర్యాల కోసం 13 మందికి ఎప్పుడు మెలకువ వచ్చిందో గాని, బైపాస్ వీధిలో తొలి మారు కన్పించింది మాత్రం 4.19 కి! మరో పద్నాలుగు మంది నిముషాల క్రమాన వచ్చి కలిసి, మొత్తం 27 మందీ కష్టిం...

Read More

2535* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! గ్రామ కాలుష్యం మీద కత్తి యుద్దం - @2535*         గురువారం వేకువ 4.19 నుండి 6.10 దాక బైపాస్ మార్గంలో (VJA – MTM) 27+1 మందిది కత్తులతోనే గాదు - దంతెలు, పారలు, చీపుళ్లు, డిప్పలు, పంజాలు వాడి జరిపినది ఒక ...

Read More

2534* వ రోజు... ...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! మరింత ఉత్సాహంగా 27 మంది కర్తవ్య నిర్వహణం - @2534*           ఈ బుధవారం (14.9.22) ఆ కర్తవ్యం మొదలై, ముగిసింది 4.17 - 6.06 సమయాలకు! ఆ కర్మక్షేత్రం ఉపమార్గంలోని పాలకేంద్రం నుండి నారాయణరావునగర్ తొలి ప్రవేశ మార్గం దాక! వెళుతూ/ వస్తూ సాక్షీభూతులైన గ్రామస్తులు 50/60 మంది! వారిలో అగి, స...

Read More
<< < ... 127 128 129 130 [131] 132 133 134 135 ... > >>