ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? అలుపెరగని స్వచ్చోద్యమ ప్రస్థానం - @2381* ఇదొక మంచు క్రమ్మిన (బుధవారం - 16/3/22) వేకువ! 9వ నంబరు పంట కాలువ! - శివరామపురం సమీపించే చోటు! అక్కడ 4.20am కే ఫొటోలో అస్పష్టంగా కనిపిస్తున్న 13 మంది కారకర్తలు! వాళ్ల దగర్లోనే కత్తీ – కటార్ల వంటి ఆయుధాలతో ఒక ట్రాక్టరు! చూస్తుండగానే ...
Read Moreఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? గ్రామ రక్షక దళం కొనసాగించిన రోడ్డు భద్రత/ సుందరీకరణ చర్యలు @2380* 4.24 కే గ్రామం నడిబొడ్డున శ్రమదాన ఉద్యుక్తులైన ఐదుగురు, తదుపరి వచ్చి కలిసిన ముగ్గురు - మొత్తం ఈ అష్ట సంఖ్యాకుల - 3 విధాల ప్రయత్నంలో - చల్లపల్లిలో కనీసం 3 చోట్ల ఊరి దుస్థితి తొలగింది! బ్రహ్మముహూర్త వేళ కనుక – వీధుల...
Read Moreఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? 2379* వ (సోమవారం) నాటి వీధి రక్షణ కృషిలో రెస్క్యూ టీం. ఈ టీముకు సైతం వేకువ 4.22 సమయమే పనివేళ! గంగులవారిపాలెం బాట తొలి వంతెన దగ్గరి ‘గస్తీ గది’ దగ్గరే ప్రారంభం! 6.30 సమయంలో – 2 ½ కిలోమీటర్ల దూరంలో – పడమర వీధి పోతురాజు గుడి ఎదుట పని ముగింపు! వివరాల...
Read Moreఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? శివరామపురం రహదారి శుభ్ర సుందరీకరణంలో – 2378* వ నాడు. ఆదివారం (13-3-22) వేకువ 16 మంది చేరిక 4.17 కైతే - ఆ సంఖ్య క్రమంగా బలపడి 30 మంది 6.50 దాక అచంచల దీక్షతో ఆకర్షణీయంగా మారిన రహదారి సుమారు 140 గజాలు. పని అవసరం ఏ రోజుకారోజు మారుతుంది ...
Read Moreఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు ఉపయోగించాలి? మేకలడొంక ప్రాంతంలోనే మరొక తరి శ్రమదానం - @2377* 2 వారాల నాటి తరువాయిగా.. మేకలడొంకకు 100 గజాల ఉత్తరంగా మొదలైన 25 మంది కర్మిష్టుల ఐచ్చిక శ్రమదానంతో 150 కి పైగా గజాల శివరామపుర రహదారి సంతృప్తికరమైన స్వచ్చ – శుభ్రతల్ని సంతరించుకొన్నది! ఆ బా...
Read Moreఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? 2376* వ నాటి శ్రమదానం కూడ RTC . బస్ ప్రాంగణ కేంద్రంగానే. శుక్రవారం వేకువ కూడ స్వచ్ఛ కార్యకర్తల ఉద్యుక్తత 4.13 కే, శ్రమదాతలు 27 మందే! 2 గంటల 5 నిముషాల వారి ధర్మ పోరాటంలో చూడబుద్ధిపుట్టు తున్నవి - రవాణా సంస్థ ప్రాంగణం పాక్షికం గాను, వెలుపల రోడ్డు దాక వ్యాపించిన టైర్ల ...
Read Moreఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? బస్టాండు వెలుపల 28 మంది కార్యకర్తల స్వచ్చ కృషి @2375* 28 మంది కర్మవీరులకు 4.13 కే తెలవారిపోయింది. బండ్రేవుకోడు కాల్వ మీద పెదకళ్లేపల్లి దారి వంతెన, ఉత్తరపు కుడి – ఎడమ గట్లు, అక్కడి నుండి చల్లపల్లి దిశగా 50 గజాల బాట, బస్ ప్రాంగణ ప్...
Read Moreఒకానొక స్వచ్చ – సుందర ‘గస్తీ గది’ వేడుక. ఈ బుధవారం (9-3-22) నాటి ఆహ్లాదమయ సాయంత్రం 6.00 నుండి గంట పాటు గంగులవారిపాలెం వీధి మొదట్లో జరిగిన ఒక చిన్న గది ప్రారంభం నిజంగానే ప్రత్యేక వేడుక! దాని వ్యయం ఒక డాక్టరమ్మదే కావచ్చు గాని – ఆ క్లిష్టమైన నిర్మాణ పర్యవేక్షణ ఆమె మరిదిదే కావచ్చు గాని, దాని పరిధి మాత్రం చల్లపల్లి గ్రామ మంతంటిదీ! ఆ ఉత్సాహం ముఖ్యంగా స్వచ్చ &ndas...
Read Moreఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? అవలీలగా 2374* రోజులకు స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం. బుధవారం మార్చి నెల 9వ దివసం! మళ్లీ వేకువ 4.13 కే డజను మంది కార్యకర్తల వీధి పారిశుద్ధ్య పనులు మొదలు! క్రమంగా మరో 17 మంది - వెరసి 29 మంది క్రమబద్ధ ప్రయత్నంలో – 1) బండ్రేవుకోడు ...
Read More