Daily Updates

2600* వ రోజు...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? 2600* వ నాటి శ్రమదానం ఆత్మ సంతృప్తికరం!             బుధవారం (23-11-22) 4.20 కే పాగోలు రహదారి మీద రెండో ములుపు దగ్గర వీధి శుభ్రతాపరులు డజను మంది! కొంచెం సేపటి తర్వాత చూస్తే ఆ సంఖ్య 25 - అందులో పాగోలు నుండి ముగ్గురు. అక్కడి నుండి 6.10 దాక - ఇంచుమించు 2 గంటల పాటు ప్రత్యక్షంగా రకరకాల కశ్మలాల మీద...

Read More

2599* వ రోజు.........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? రాశిపరమైన మైలురాయికి దగ్గరగా స్వచ్చోద్యమం - @2599*             ఈ మంగళవారం వేకువ కూడ (22-11-22) మళ్లీ తుఫాను వాతావరణమే! చినుకుల్తో జంటగా చలిగాలులు వీస్తున్న 4:30 సమయమే! రెస్క్యూ టీమ్ కూడ నిన్నటి వలెనే నలుగురైదుగురే! ...

Read More

2598* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? 2598* వ నాటి గ్రామ బాధ్యతలు రెస్క్యూ దళానివి!           సోమవారం సదరు బాధ్యతా మూర్తులు 4+1 మందే! ఈసారి వాళ్ల దృష్టి సన్ ఫ్లవర్ కాలనీ వీధి పైన బడింది! పాఠశాల – వసతి గృహాల సమీపంలోనే ఆ ఖాళీ స్థలం, దానిలోనే ఎవరో కొట్టి పడేసిన బోలెడు కొమ్మలు అవి ఎండి, గడ్డి పెరిగి చూడడానికి కలిగిస్తున్న అసహ్యం. ...

Read More

2597* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ లు వాడనే వాడం! ఇది పరిసరాల హరిత – సౌందర్య సాధనలో – 2597* వ నాడు!        ఇది ఆదివారం (20-11-22) వేకువ 4.20 –...

Read More

2596* వ రోజు..... ......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! ఊరి స్వచ్చ - సుందరీకరణ కోసం - @2596* రోజులు.         శనివారం (19-11...

Read More

2595* వ రోజు..... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? స్వచ్ఛ - సౌందర్య సాధనలో మరొక రోజు - @2595*           తమ సొంతానికి కాక - తమ ఊరి కోసం నేటి (18-11-22 - శుక్రవారం) వేకువ శ్రమదాతలు 28+2 మంది! (చివరి వాళ్లు పాగోలుకు చెందిన స్వచ్ఛోద్యమ అతిథులు!) వారి శ్రమ సమయం 4.20 - 6.10 నడుమ! ఈ నిస్వార్ధ శ్రమ సమర్పితమయింది పాగోలు రహదారిలోని తొలి - మలి మలుపుల నడుమ!...

Read More

2594* వ రోజు..... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? గురువారం (17-11-22) నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి - @2594*           నేటి ఆ ఉద్యమ కర్తలు నిన్నటి వలెనే 24 మంది! వాళ్లు చలిలో - మంచులో పావుగంట సైకిళ్లు త్రొక్కుకొనో, ఇతర వాహనాల మీదనో పాగోలు బాట మలుపుకు చేరింది కూడ నిన్నటి వలెనే! ఇక అక్కడి నుండి వారి పారిశుద్ధ్య శ్రమదాన కథ సైతం పునరావృతమే!...

Read More

2593* వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? శ్రమ బంధుర – సుమ సుందర – చల్లపల్లి - @2593*             బుధవారం (16-11-22) నాటిది ఆ పని దినాల సంఖ్య! వేకువ ఎప్పుడు మేల్కొన్నారో గాని, 3/4 కిలోమీటర్ల దూరంలోని పాగోలు మార్గానికి 4.19 కాకుండానే అడుగు పెట్టారు! వీధి మలుపు దాక పురోగమించిన...

Read More

2592* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! మళ్ళీ గాంధీ స్మృతి వనం సుందరీకరణలో - @2592*             మంగళవారం (15-11-22) వేకువ సైతం 4.19 కే స్వచ్ఛ కార్యకర్తలకు ముహూర్తం కుదిరింది. బెజవాడబాటలోని మహాత్ముని సాక్షిగా వారి స్వచ్ఛ – సుందర శ్రమదానం 6.07 కి - తలా 100 నిముషాలు మొత్తంగా 25 మంది – 2500 నిముష...

Read More
<< < ... 141 142 143 144 [145] 146 147 148 149 ... > >>