Daily Updates

2257* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి ?   2257 * వ నాడు స్వగ్రామ బాధ్యతలు మోసిన ధన్యులు 27 మంది!   ఈ గురువారం సైతం అదే దృశ్యం! 4-18 సమయానికే 17 మంది చిల్లలవాగు గట్టు శ్మశానం (అసలీ పదం సమంజసం కాదేమో! - నిష్పక్షపాతులైన కొత్తవాళ్లది చూస్తే ‘రుద్రభూమి’ అనజాలర...

Read More

2256*వ రోజు......

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి ?   పాతిక మంది మదాన వీరుల 2256* వ నాటి ఆదర్శం.   అది బుధవారం – వేకువ. బ్రహ్మ ముహుర్తానికి ముందే - 4.23 సమయం! సమీకృతులైన స్వచ్ఛ ...

Read More

2255*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి ?   31 మంది దాన వీరుల 2255* వ నాటి శ్రమసందేశం.   10 రోజులకు పైగా చెత్త కేంద్ర- అపూర్వ శ్మశాన కేంద్రాల దగ్గర కనిపించిన - శ్రమదాన వైభవమే-  ఈ ఆదివారం(17-10-2021) వేకువ కూడ పునరావిష్కృతమైంది.   ...

Read More

2254*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!    2254 * వ (శనివారం) నాటి సామూహిక శ్రమదానం!   సంక్రాంతైతేనేమీ – దేవీ శరన్నవరాత్రులైతే నేమీ- చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల శ్రమ విరాళం లో ఏ మార్పూ ఉండదు.  అలాగే అది మురుగుకాలవైనా – శ్మశానమైనా స్వచ్చ సుందరీకరణ దీక్షలో కూడ ఏ మార్పూ కనిపించదు. ఆ విధంగా ఈ వేకువ 4.21 కే 30 మందితో కొనసాగిన శ్మశాన...

Read More

2253* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   విజయ దశమి - 2253* నాటి శ్రమదాన వీరం!   సాంప్రదాయకమైన పెద్ద పండుగ వేకువ కాలాన గూడ 24 మంది స్వగ్రామ హితకారులు తమ సామాజిక కర్తవ్యాన్ని మరువలేదు. అదెక్కడంట...

Read More

2252* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   గ్రామాభ్యుదయ చరిత్రలో 2252* వ పుట.               14-10-21 వేకువ సమయాన ఊరికి దూరంగా శ్మశానాని కవతల - ఇంత పెద్ద ఊరి చెత్తంతా పోగుబడే చోట ...

Read More

2251* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   2251* వ నాటి స్వచ్చోద్యమ కథనం.   బుధవారం (13-10-21) వేకువ 22 మంది సచ్ఛంద కార్యకర్తల 100 నిముషాల స్వేద పూర్వక శ్రమదానంతో చెత్త కేంద్ర రహదారి కిరువైపుల గల సిమెంటు రోడ్లు, వాటి పరిసరాలు మరి కొంత పరిశుభ్ర - సౌందర్య శోభను సంతరించుకొన్నాయి. వీటి ...

Read More

2250 *వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   ఊరి శుభ్ర-సుందరీకరణ ప్రక్రియలో 2250* వ ప్రయత్నం.                      ఆదివారం (10.10.2021) నాటి చెత్త కేంద్ర క్రమబద్ధీకరణకు 4.30 వేళ 17 మంది, కొద్ది వ్యవధిలో అంతేమంది – (ఇందులో ఇద్దరు ట్రస్టు సంబంధీకులు) చూపిన 2 గంటల తెగువతో అంతకు ముందు మ...

Read More

2249*వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   గ్రామ స్వచ్చోద్యమ ప్రస్థానంలో 2249* వ అడుగు.               శనివారం బ్రహ్మ ముహూర్తానికి ముందే 4.20 సమయం! అది నీరవ నిశ్శబ్ద శ్మశాన ప్రాంగణం! ఉభయ దిశల్లో చక్కటి దహన వాటికలు! ...

Read More
<< < ... 159 160 161 162 [163] 164 165 166 167 ... > >>