Daily Updates

3757* వ రోజు ...........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? ఇలాంటి సుందరీకరణ శ్రమ గ్రామగ్రామానా జరగాలి! - @3757*                అన్ని గ్రామాల చైతన్యశీలురూ వారి వారి ఊళ్ల – వీధుల పారిశుద్ధ్యం మీద ఇలా ఒక కన్నేసి ఉంచాలి! ఇది పన్నెండేళ్ల శ్రమదానం కొలతగా కాక, ప్రజల జీవనశైలిగా మారాలి! పచ్చదనాల, పరిశుభ్రతల, వీధి సౌందర్...

Read More

3756* వ రోజు ...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? అన్ని గ్రామాలకు ఆచరణీయమైన వీధి పారిశుద్ధ్యం - @3756*                అది జరిగింది చల్లపల్లి to పెదకళ్ళేపల్లి బాటలోని బండ్రేవుకోడు కాల్వ వంతెన సమీపంలోని నూనె మిల్లు – కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండప ప్రాంతాలలో; పని సమయం వేకువ 4.20 - 6.20 ల మధ్య; పని వాళ్లైతే 86 ఏళ్ల వయస...

Read More

3755* వ రోజు ...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? ఇదుగా-3755* వ శ్రమదానం!                31 మందితో-బ్రహ్మముహుర్తన-25.2.26 న-పెదకళ్ళేపల్లి మార్గంలోని విజయా కళాశాల మొదలు మాంసదుకాణ దాకా విజయవంతమైన వీధి కాలుష్యహంతక సామూహిక శ్రమదానమది!                అసలింత మం...

Read More

3754* వ రోజు ...........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? ఫిబ్రవరి - 2026 - 24 వ తేదీన 3754* వ శ్రమదానం!                తమ ఊరి వెలుపల, పెదకళ్లేపల్లి రహదారికి తమ శ్రమను సంతోషంగా సమర్పించిన కార్యకర్తలు 30 మంది. వాళ్ల కష్టానికి ప్రతిఫలంగా శుభ్రపడినవి...

Read More

విజయేంద్ర ప్రసాదు గారి కలయిక ...

               రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత శ్రీ కోడూరి విశ్వవిజయేంద్ర ప్రసాదు గారు గతంలో “స్వచ్ఛ సుందర చల్లపల్లి” శ్రమదాన విశేషాలను తెలుసుకుని చల్లపల్లి అభివృద్ధి కోసం తమ MP విధుల నుండి 50 లక్షల రూపాయలను కేటాయించినందుకు నిన్న (22.02.2026 - ఆదివారం) డా.ఎ.వి.గురవారెడ్డి గారితో సహా ‘స్వచ్ఛ చల్లపల్లి’ రధసారధులు డా.డి.ఆర్.కె.ప్రసాదు, డా.టి.పద్మావతి గార్లు వారిని కలుసుకుని ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ఉద్యమ విశేషాలను పుస్తక రూపంలో అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ...

Read More

స్వచ్ఛ చల్లపల్లి రూపకల్పనలో శ్రీను షష్ఠకం!...

స్వచ్ఛ చల్లపల్లి రూపకల్పనలో శ్రీను షష్ఠకం! - సురేష్ నాదెళ్ళ (USA), 10.01.2026                “Rome was not built in a day ”(రోమ్ నగర నిర్మాణం రాత్రికి రాత్రే జరిగిపోలేదు) అంటారు. అలాగే స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం కూడా ! పన్నెండేళ్లుగా నిర్వ...

Read More

పని రాక్షస పంచ ప్రసాదులు!...

పని రాక్షస పంచ ప్రసాదులు! - సురేష్ నాదెళ్ళ  - USA, 27.12.2025                వాళ్ల పని రాక్షసత్వం స్వార్థానికే అయితే ఇక్కడ  ప్రస్తావనాంశం కానేకాదు – ఒక ఆదర్శానికి కట్టుబడి, గ్రామ సమాజ సామూహిక సంక్షేమంలోనే మన బాగోగులుంటాయని  నమ్మి చేస్తున్న పని రాక్షసత్వం అది! టూకీగా ఆ పంచ ప్రసా...

Read More

3753* వ రోజు ...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? సోమవారం నాటి శ్రమదాన సంగతులు - @3753*                23.2.26 వేకువ 4.19 కే అవి 9 మందితో శ్రీకారం చుట్టుకొని 6.20 కి 2 వ విడత విజిల్ మ్రోతతో ముగిసినవి. కార్యకర్తలంతా కలిసి 28 మంది అని గుర్తు!       ...

Read More

3752* వ రోజు ...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? ఆదివారం (22.2.26) వేకువ స్వచ్ఛ కార్యకర్తల శ్రమానంద లహరి - @3752*                పెదకళ్లేపల్లి బాటలోని సాయి ఆక్వా, క్రాంతి కళాశాలల ప్రాంతంలో 4.18-6.20 సమయంలో జరిగిన రహదారి శుభ్రతకు సాక్ష్యంగా 6.40 ప్రాంతంలోని కార్యకర్తల ఫొటో చూశారా? అందులోని 38 సంఖ్యకు అప్పటికే ని...

Read More
<< < ... 2 3 4 5 [6] 7 8 9 10 ... > >>