పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? “ఆహా!” అనిపించిన సామాజిక – సామూహిక శ్రమదానం @3660* చల్లపల్లి స్పచ్ఛ సుందరోద్యమంలో శలవు దినాలనేవి జాన్తానై! పైగా – అందరికీ ఆటవిడుపులైన శని – ఆదివారాల్లో సదరు గ్రామ సేవలు మరీ ఉధృతమౌతుంటాయి కూడ! సొంతానికి ఆశించిక చేసే పనులిలాగే ఉంటాయి మరి!...
Read Moreచల్లపల్లిలో స్వచ్ఛ కార్యకర్తల హరిత వేడుకలు. చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ 11 సంవత్సరాల వేడుకలు ఈ నవంబర్, 2025 - 8, 9 తేదీలలో జరిగాయి. తొలిరోజు ఈ ఉద్యమ మూలకారకుల్లో ఒకరైన డాక్టర్ గురవారెడ్డి గారు ముఖ్యఅతిధిగా సాయంత్రం 4.35 - 8.30 మధ్య పురవీధుల్లో పాదయాత్ర, స్వగృహ ఫుడ్స్ సమావేశ మందిరంలో ఆత్మీయ సభ, స్వల్పాహార విందూ జరిగాయి. త్రాగ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? శుక్రవారం నాటి స్వచ్చంద శ్రమ రీతులు - @3659* శ్రమకారులు 29 మంది - అందులో మితిమీరిన10 మంది ఉత్సాహం 4:17 కే! పని ముగింపు 6.19. RTC గార్డెన్ ను అక్టోబరు తుఫాను ఛిన్నాభిన్నం చేస్తే, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? RTC బస్ ప్రాంగణ పునః సుందరీకరణ! @3658!! గురువారం (20-11-25) నాటి వేకువ 4:20 – 6:12 వ నడుమ తమ గ్రామ బాధ్యలకు పూనుకొన్న తొలి కార్యకర్తలు 10 మందైతే, కాస్త వెనుకా ముందుగా శ్రమించింది మరో 22 మంది! &n...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? చలికి వెరవని 3657* వ వేకువ వీధిసేవలు! రోజురోజుకూ పెరుగుతున్న – మంచుతో కలిసి వీస్తున్న - చలిని ధిక్కరించిన 28 మంది స్వచ్ఛ కార్యకర్తల గల్లీ బాధ్యతలిట్లున్నవి : ...
Read Moreనిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారులైన ప్రముఖ ప్రవచనాకారులు గౌ॥ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని హైదరాబాద్ లో డా. వరప్రసాదరెడ్డి గారి ఇంటి వద్ద కలిశాము. డా. గురవారెడ్డి గారు మమ్మల్ని ఇద్దరినీ పరిచయం చేస్తూ చల్లపల్లిలో జరిగే కార్యక్రమాన్ని వివరించి చల్లపల్లిని ఒకసారి సందర్శించవలసిందిగా కోరారు. క్యారీ బ్యాగుల వంటి సింగిల్ యూజ్ ప...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? మంచి చలి వేకువ వీధి సేవలు - @3656* సేవలు 27 మందివి; వీధి: నాగాయలంక రోడ్డులో ప్రధాన కూల్ డ్రింకుల నుండి RTC బస్ ప్రాంగణం దాక; కార్యకర్తల ఆయుధాలు : కత్తులు, దంతెలు...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? కార్తీక తుది సోమవారపు శ్రమ వైవిధ్యం - @3655* ఈ ఏటి చివరి పవిత్ర సోమవారమని కాబోలు - నిన్నటి స్వచ్ఛ కార్యకర్తల 41 ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 3654* వ నాటి శ్రమానందం. మామూలు రోజుల్లోనే వస్తుంటే ఆదివారం (16-11-25) 41 మంది కార్యకర్తలు బందరు వీధి సేవలో పాల్గొనకుంటారా? ముందు నాటి నిర్ణీత స్థలం- బందరు రోడ్డుకు చెందిన ATM ...
Read More