పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3274* వ పూట - 47 మంది ప్రయత్నాలు! అక్టోబరు 27-ఆదివారం వేకువ సైతం మళ్లీ అదే బందరు వీధిలోని రిలయన్స్ దుకాణం దగ్గర ఆగిన (సమయం 4.17 Am) 12 మందీ, నిర్ణీత కాలానికి చేరుకొన్న 18 మందీ, ఇంకొంచెం ఆరామ్ గా వచ్చి కలిసిన మిగిలిన కార్యకర్తలూ ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3273* వ శ్రమ సౌందర్యం తెలుసుకొందాం! ఆశ్వీజమాస – స్థిరవాసర - బ్రహ్మముహుర్త సమయే – తక్రపురి గ్రామ - బందరు మార్గే - భగత్ సింగ్ దంత వైద్యశాల సమీపే - హుణకాలమాన ప్రకార 4.20-6.10 మధ్యస్తకాలః! ఇటీవల రోజుల్లో రికార్డు స్థాయిలో - అసలుసిసలు కార్యకర్తలు ముప్పై నలుగురూ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఈ 3272*వ శ్రమ సందడిని చిత్తగించండి! అది ఆశ్వయుజ శుక్రవారం నాటిది, నేను 4-12కు బందరు బాటలోకి వెళితే – ట్విల్స్ వస్త్ర దుకాణం దగ్గర అప్పటికే కాచుక్కూర్చున్న డజను మంది శ్రమవీరుల సంగతది! అక్కడ మొదలుకొని 6-10 దాక - ప్రధానంగా 100 గజాల ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? దిగ్విజయవంతంగా 24-10-24 నాటి శ్రమదానం @ 3271* ఇది బృహస్పతి గారి వారం – మళ్లీ వేకువ నిన్నటి చోటనే 4-16 కే 12 గురి సమాయత్తం! బ్రహ్మ ముహుర్తాన వాళ్ల సంసిద్ధత పెళ్లికో – పేరంటానికో కాదు; ఏలిన వారి స్కీముల్లో దొరికే సముచిత పంపకాలందుకొనేందుకూ ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఆశ్వయుజ – ఆరుద్ర – షష్టి-బుధవాసరం - @3270* అనగా 23-10-2024 వ వేకువ శ్రమదానం కూడ బందరు రోడ్డు భాగానికే సమర్పితం! అది 26+5 గురికి సంబంధించిన గ్రామ బాధ్యతల కోసం 4.15 – 6.10 వేళల మధ్యస్థం! 200 గజాల వీధిలో కొడవలి, గోకుడుపార, పలుగూ, చీపురు, దంతె, డిప...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? మంగళవారం (22-10-2024) శ్రమ విశేషాలు - @3269* అవి విశేషాలనుకొంటే విశేషాలే! “కాదు – ఈ పెద్ద ఊరినీ, పాతిక వేలమంది జనాన్నీ శతశాతం మార్చగలమనుకోవడం భ్రమలు” అనుకునేవారికవి భ్రమలే. “భూమి చదు...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? సోమవారం (21-10-24) నాటిది 3268* వ శ్రమదానం! 4:30A.M. ఆనవాయితీని కాదని ఈ వేకువ కూడ 7 గురు 4.20 కే 6 వ నంబరు కాల్వ వద్ద గల ఆసుపత్రి వద్ద కనిపించారు. ఇక పోనుపోనూ చివరికి వాళ్ళు 27గురుగా మారారు గాని, అటు పంటకాల్వ ఉత్తరపుటంచులూ , దక్షిణాన మినీ గార్డెన్ వెలుపలా – ఇటు జూనియర్ కళాశాల ఎదుటి దా...
Read Moreచల్లపల్లి హిందూ శ్మశానవాటికకు 10 లక్షల విరాళ వాగ్దానం నెరవేర్చిన దాత. గతంలో చల్లపల్లి హిందూ శ్మశాన వాటికకు 10 లక్షల భూరి విరాళం ప్రకటించి, మొదటి దఫా 5 లక్షలు ఇచ్చిన గ్రామ ప్రముఖుడు శ్రీ సజ్జా చలపతిరావు (S/o కోటయ్య) గారు అంతకుముందు వలెనే మండలి బుద్ధ ప్రసాదు గారి, గ్రామ సర్పంచ్ గారి సమక్షంలో మిగిలిన 5 లక్షల వాగ్దానాన్ని నిన్న నెరవేర్చుకున్నారు. ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3267* వ నాడు 216 వ రహదారి మీది శ్రమదానం! ఆదివారం శ్రమదాన సందడి ఎలా జరగాలో అలానే జరిగింది - 20-10.24 తేదీన! ఉరుముల మెరుపుల వానే 6-7 మందిని అడ్డుకోకపోతే - ఈ వేకువ కార్యకర్తల సంఖ్య 35 కు బదులు 43 కు చేరేది ! వరుణుడి శీలాన్ని శంకిస్తూనే వచ్చి రకరకాల పనులు చేసిన నవలా మణులు 9 తొమ్మిదిమందిని చూ...
Read More