దశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 1 అత్యంత ఫలప్రదమూ, అతి పవిత్రమూ - మా స్వచ్చ సుందరోద్యమం! ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఉద్యమం ప్రతి ఊరికీ అనివార్యమూ, అవశ్యకమూ! కేవలం పంచాయతీ, ఆరోగ్య, పారిశుద్ధ్య వ్యవస్థలతోనే గ్రామ వీధుల పచ్చదనమూ, పరిశుభ్రతా, ఆహ్లాదమూ నిలబడతాయనుకోవడం వివేకం కాకపోవచ్చు!...
Read Moreఒక ప్రవాసాంధ్రుని సాహసం! ఎక్కడ అమెరికా? ఎక్కడ ఒక మారుమూల చల్లపల్లి? అక్టోబరు 3 వ తేదీన 106 కిలోమీటర్ల మహా పరుగు కోసం కనెక్టికట్ నుండి న్యూజెర్సీ వైపు బయల్దేరిన ఒక వ్యక్తి ఒంటి మీద “జై స్వచ్చ - సుందర చల్లపల్లి” అనే గుడ్డ బ్యానర్ కనిపించడమేమిటి? 35 డిగ్రీల మండుటెండలో ఆ వ్యక్తి తన గ్రామాభ్యుదయమే లక్ష్యంగా సదరు పరుగును ఎలా పూర్తిచ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? సాఫీగా - అలవోకగా - 3259* వ శ్రమ కార్యక్రమం! ఇది శుక్రవాసరం - 11-10-24 వేకువ 4,15-6.20 నడిమి సమయం! అప్పుడక్కడ – 16 వ రహదారి – 22 వ కిలోమీటరు వద్ద వీధి శ్రమదాన ఉద్యుక్తులు అరడజను మందే! బహుశా ఆ చిన్న సంఖ్యకు కారణం అంతకుముందు తగులుకున్న వర్షం కావచ్చు! కాని, నిముష క్రమంలో వాళ్ల బలగ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3258* వ నాడు కూడ “తగ్గిందేలేదు”! ఇది గురువారం – వేకువ – 4.20 - 6.10 నడిమి కాలపురహదారి శుభ్రతా ప్రయత్నం! ప్రయత్నీకులు 28 మంది! అడపాదడపా NH216 కు దక్షిణంగా కొందరు పనికి దిగినా, ప్రధానంగా ఉత్తరపు దిక్కునే 15 మంది శ్రమ వైభవమూ నెలకొన్నది! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3257* వ నాటి శ్రమ విన్యాసాలు! బుధునివారం (9.10.24) వేకువ నాల్గుంబావుకు ఊరికి దక్షిణాన – 216 వ జాతీయమార్గం - నూకలవారిపాలెం డొంక దగ్గరకు చేరుకున్నది అరడజను మంది మాత్రమే! అందుక్కారణం అంతకు కాస్తముందు వానభగవానుడు బాగా దబాయించడమే! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? మంగళవారం (8.10.24) వేకువ శ్రమదాన రీతులు! - @3256* మళ్లీ అదే NH 216 రహదారిలో 22 వ కిలోమీటరు ప్రాంతం! రెండో మూడో మార్పులు తప్ప నిన్న - మొన్నటి కార్యకర్తలే! 3 చోట్ల జరిగిన 3-4 రకాల పనులు కూడా ఇంచుమించు అవే! పని వేళ కూడ బాగా అచ్చి వచ్చిన 4.17 – 6.10 కాలమే...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా ? 3255* వ వేకువ శ్రమ సమాచారం చిత్తగించండి! పై సంఖ్య 7.10.24 - సోమవారానికి సంబంధించినది. నేటి 216 వ రహదారి పారిశుద్ధ్య క్రమబద్ధీకరణ/సుందరీకరణ బాధ్యులు 27 మంది. ఈ పూట వాళ్ళు ఎంచుకొన్న బాట భాగం శ్రీ చైతన్య పాఠశాల వీధి దగ్గర దక్షిణంగా! గత ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా ? అక్టోబరులో తొలి ఆదివారపు శ్రమదాన వార్తలు-@ 3254* ఎప్పుడు మేల్కోని, రెండోమూడో కిలోమీటర్లు ప్రయాణించి, NH 216 లో గత కాలపు ఆఫీసర్ల క్లబ్బు రోడ్డు దగ్గరకు ఎప్పుడు చేరుకొన్నారో గాని, 4.17 కే తొలి ముఠా కనిపించింది. మిగిలిన నాలుగూళ్ల వారు కూడా చే...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడాలి ? 3253* వ నాటి శ్రమ వివరాలివే! శనివారం (5.10.24) వేకువ జామున - నిర్ణీత సమయానికి ముందే - 4.20 కే డజను మంది ఊరికి 2-3 కిలో మీటర్ల దూరంగా వచ్చేశారు - 216 వ జాతీయరహదారిలో- నూకలవారిపాలెం డొంక దగ్గరికి మరో 2 డజన్ల మంది కూడ వచ్చి కలిసి, 36 మందీ ...
Read More