Daily Updates

3264* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? తుఫాన్ వర్షమూ V కార్యకర్తల సహనమూ - @3264*          ఈ సమాచారం17.10.24 గురువారం వేకువ-ముప్పదినొక్కరు మంది కార్యకర్తల రహదారి నాణ్యతా చర్యల గురించి. వృత్తి ధర్మాన్ననుసరించి, వాననీ, ఉక్కనీ, చలీ-మంచుల్నీ ఎందుర్కొంటూ శ్రమించడం చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకు క్రొత్తేà°...

Read More

3263* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3263* వ శ్రమ విశేషాలు. (బుధవారం - 16.10.24)          మొదటి విశేషం – “4.30 - 6.00 వేకువలో మన వీధి పారిశుద్ధ్య కృషి” అనే నిర్ణయాన్ని పట్టించుకోక -4.04 కే - అదీ ఊరికి దూరంగా - NH216 మీద – 22 వ కిలో మీటరు రాయి వద్ద కొందరు అత్యుత్సాహవాంతులు కన్పించడం!        &...

Read More

3262* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3262* వ సామూహిక శ్రమ!          ఇది సోమవారం - 14.10.24 వ వేకువ 4.17 కే మొదలై, వానదేవుడు బాగా కవ్వించి...

Read More

నా సంతోషం నాదండీ! - కాకి శివపార్వతి...

దశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 4 నా సంతోషం నాదండీ!           బజార్లు బాగుచేసే పనుల్లోకి కొత్తగా వచ్చిన శివపార్వతి నండి - మూడేళ్ల నుండి నేను గూడ ఊరికి పనికొచ్చే పనేదైనా చేయాలని ఎన్నిసార్లు అనుకొన్నానో, మాదసలు వక్కలగడ్డండి. చిల్లల వాగు వంతెన దగ్à°...

Read More

3261* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? కమ్యూనిస్టు వీధికి మారిన శ్రమదానం! - @3261*          ఆదివారం (13-10-24) ప్రభావం వల్లనేమో - అసలు కార్యకర్తలూ, ...

Read More

3260* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? చూడ ముచ్చటగ – 3260* వ శ్రమ వేడుక!           12.10.94- శనివారం నాడు – ఇటు ఊళ్లో చాలా చోట్ల దసరా ఉత్సవాల సందళ్లూ, అటు ఊరికి సుదà±...

Read More

రవీంద్రనాథ్ గురుదేవుని సూక్తి ...

 చల్లపల్లి స్వచ్చ సుందర కార్యకర్తల శ్రమదానానికి అతికినట్లు సరిపోయే రవీంద్రనాథ్ గురుదేవుని మేటి సూక్తి ఇది!           “ఆ చెట్ల నీడలు తమ కోసం కాదని తెలిసీ, చెట్లు నాటి, పెంచుతున్నారంటే ఆ వ్యక్తులు మానవ జీవన పరమార్థాన్ని ఆకళించుకొంటున్నారన్నమాట!”           ఇంచుమించు ఇదే సారాంశం 1962 నాటి “తెనాలి రామకృష్ణ” సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య వ్రాసి, ఘంటశాల గానం చేసిన గీతంలో కూడ! ...

Read More

అత్యంత ఫలప్రదమూ, అతి పవిత్రమూ - మా స్వచ్చ సుందరోద్యమం! కస్తూరి విజయ్ ...

 దశ  వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 1 అత్యంత ఫలప్రదమూ, అతి పవిత్రమూ - మా స్వచ్చ సుందరోద్యమం!          ఇంకా చెప్పాలంటే ఇలాంటి  ఉద్యమం ప్రతి ఊరికీ అనివార్యమూ, అవశ్యకమూ! కేవలం పంచాయతీ, ఆరోగ్య, పారిశుద్ధ్య వ్యవస్థలతోనే గ్రామ వీధుల పచ్చదనమూ, పరిశుభ్రతా, ఆహ్లాదమూ నిలబడతాయనుకోవడం వివేకం కాకపోవచ్చు!...

Read More

ఒక ప్రవాసాంధ్రుని సాహసం! - నాదెళ్ల సురేష్ ...

 ఒక ప్రవాసాంధ్రుని సాహసం!          ఎక్కడ అమెరికా? ఎక్కడ ఒక మారుమూల చల్లపల్లి? అక్టోబరు 3 వ తేదీన 106 కిలోమీటర్ల మహా పరుగు కోసం కనెక్టికట్ నుండి న్యూజెర్సీ వైపు బయల్దేరిన ఒక వ్యక్తి ఒంటి మీద “జై స్వచ్చ - సుందర చల్లపల్లి”  అనే గుడ్డ బ్యానర్ కనిపించడమేమిటి?          35 డిగ్రీల మండుటెండలో ఆ వ్యక్తి తన గ్రామాభ్యుదయమే లక్ష్యంగా సదరు పరుగును ఎలా పూర్తిచà±...

Read More
<< < ... 80 81 82 83 [84] 85 86 87 88 ... > >>