Daily Updates

2899* వ రోజు ...

  పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! 2899* వ వేకువ స్వచ్ఛ సుందరీకరణం!             ఈ మంగళవార (3.10.23) ప్పూట కార్యకర్తల కర్మశాల గంగులవారిపాలెం దగ్గరి NH16 జాతీయ రహదారే! పాల్గొన్న కష్టజీవుల సంఖ్య - ఊరి జనాభా(24000) తో పోల్చితే 0.1% శాతమే - అంటే 24 మందే!  సంఖ్యను చిన్...

Read More

2898* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి! మౌనముని సాక్షిగా 2898* వ రోజు శ్రమదానం!           ఈ 2.10.23 బ్రహ్మ సమయాన తలా గంటన్నర పాటు - 4.14 to 6.10 AM - 200 గజాల బెజవాడ బాటను శుభ్రపరిచింది ఒకరో ఇద్దరో కారు సుమా! 33 మంది! ఇందులో కనీసం పాతిక మంది బట్టలు చెమటకు తడిశాయి - అందులో సగం మంది వంటికీ, గుడ్డలకీ బురద అంటుకొన్నది! ...

Read More

2897* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!                                ఇది 2897*వ నాటి శ్రమ వేడుక !           అసలే ఆదివారం- (1-10-23), ఆపైన పంచాయతీ కార్మికుల సమ్మేళనం- ఎన్నాళ్ల నుండో షణ్ముఖ శ్రీనివాసాది కార్యకర్తల నిర్ణయం - నాలుగైదు నెలలుగా శుభ్ర పరచ వీలు పడని RTC బస్ ప్రాంగణం -  దానికి తోడు “ స్వచ్ఛతేసేవ”  సందర్భం!  ఇన్ని కలిసి వస్తే ఇ...

Read More

2896* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! పండ్ల మొక్కల అమరిక - @ 2896*           శనివారం (30-9-23) వేకువ కూడ మరొకమారు గంగులవారిపాలెం వీధి ముస్తాబులోనే గడిచింది. రెగ్యులర్ స్వచ్ఛ కార్యకర్తలు 23 మందే గాని, శాయి-భవఘ్ననగర్ ల నుండి కాస్త ఆలస్యంగానైనా 12 మంది కూడికతో బండ్రేవు కోడు కాలువ గట్టు రోడ్డు మీద సందడి ఇనుమడ...

Read More

2895* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉంటారా! బైపాస్ వీధిలోనే 2895* వ శ్రమదాతృత్వం             ఈ శుక్రవారం (29.09.2023) వేకువ 4.13 కే కాలుష్యం మీద సమరం మొదలయింది. అది కూడా వరసగా మూడవ నాడు మళ్ళీ కస్తూర్భాయి స్మారక ప్రభుత్వాసుపత్రిలోనే. ...

Read More

2894* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉంటారా! 2900* నాళ్లకు దగ్గరగా చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం!             ఇవాల్టి శ్రమదానం మాత్రం 2894* వ నాటిది – 28.9.23 గురువారమన్నమాట! 24 మందిమి వేకువ కర్మక్షేత్రం మాత్రం - అడపాదడపా 2-3 చోట్ల జరిగినా - ప్రధానంగా బైపాస్ వీధిలోని ప్రాత - శిధిల - కస్తూర్భా ప్రభుత్వాస్పతి ప్రవేశ ద్వారమే!...

Read More

2893* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉంటారా! మరొక శ్రమదాన వైభవం - @2893*             బుధవారం (27.9.23) నాటి వేకువ 4.10 సమయం సంగతది! కేవలం 24 మంది తమ ఊళ్లోని ఒక - బైపాస్ వీధిలో - తమ బ్రహ్మకాల సుఖ నిద్రను వీడి - 150 గజాల నిడివిలో - రకరకాలుగా పాల్పడ్డ వీధి పారిశుద్ధ్య చర్యలు! ...

Read More

2892* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! ఇవీ 2892* వ నాటి రెస్క్యూ దళ సేవలు!             మంగళవారం 4.25 నుండి 6.08 నిముషాల దాక నిరాటంకంగా జరిగిన సదరు వీధి పరచర్యలు 5+2 మందికి చెందినవి. సంఘటనా స్థలం నిన్నటిదే – ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్మించిన NH-16 ఉపరహదారిలో – బండ్రేవు కోడు పెద్ద వంతెన వద్దనే! ...

Read More

2891* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! 2891*వ శ్రమదాన సారాంశం!             సోమవారం (25.9.23) కనుక - సదరు శ్రమ రెస్క్యూ టీమ్ వారిది! అది కాస్తా 4.24 AM కే మొదలై - 6.10 కి విజయవంతంగా ముగిసింది! ఈ వేకువ వాళ్లెంచుకొన్న పని గంగులవారిపాలెం ఉత్తరాన – NH 16 కు ఉత్తరంగా - అటు పంట పొలం మురుగు నీరూ, ఇటు వర్షం నీరూ ఏకమైన చోట!...

Read More
<< < ... 87 88 89 90 [91] 92 93 94 95 ... > >>