Daily Updates

2950* వ రోజు ...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం! 2950* పని దినాల స్థాయిలో చల్లపల్లి శ్రమదానం! అది కార్తీక శుక్రవారం(24-11-23) నాటి శ్రమ రోజుల సంఖ్యైతే - పని బుద్ధిమంతుల సంఖ్య నిన్నటికన్నా కాస్త తగ్గి, 27 గా ఉన్నది. యధాప్రకారంగానే వాళ్లు చేరుకొని వీధి పనులు మొదలెట...

Read More

2949* వ రోజు ...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం! పెరిగిపోతున్న పనిదినాలు: @2949* గురువారం - 23.11.23 వేకువ 4.11 ల గాయతూ 6.04 వరకూ ప్రవర్ధిల్లిన 29 మంది శ్రమదానం గంగులవారిపాలెం దారిలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు నుండి కొలిమి మేస్త్రీ గారి ఇంటి దాక! ప్రతిష్టిత ప...

Read More

2948* వ రోజు ...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం! 2948* వ నాటి 40 మంది వీధి సేవలు! అంటే – బుధవారం (22-11-23) నాటి 60-70 పని గంటల పారిశుద్ధ్య ప్రయత్నమన్నమాట! గంగులవారిపాలెం బాటలో - అటు బండ్రేవు కోడు కాలువ ఒడ్డునా, ఇటు భవఘ్ని నగర్ దగ్గరా, ఖాళీ దొరక బుచ్చుకొని 18 పొగడ మొక్కలు న...

Read More

2947* వ రోజు ...... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం! 2947* వ నాటి రెస్క్యూ సేవలు. మంగళవారం వేకువ (21-11-23) దాదాపు 2 గంటలు జరిగిన వీధి పారిశుద్ధ్య/ పునర్నవీకృత చర్యలు ఉభయ గ్రామాల సరిహద్దైన గంగులవారిపాలెం బాటలోనే. స్థానికులు తోడై, పాదచార స్వచ్ఛ కార్యకర్తలతో సహా దీన్లో వేలుపెట్టిన వార...

Read More

2946* వ రోజు ...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం! 2946* వ నాటి గ్రామ పారిశుద్ధ్యం సోమ, మంగళవారాలు రెస్క్యూ దళం వాటా కనుక వాళ్లైదుగురు గంగులవారిపాలెం – భవఘ్నినగర్ ల ప్రాంతంలో వేకువ 4.26 కే సంసిద్ధులైపోయారు. ఐదుగురు 11 గా , చివరికి 15 గా మారిపోయారు. పని చిన్నదో – పెద్దదో...

Read More

2945* వ రోజు ...... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం! 2945* వ నాటి శ్రమదాన విశ్వరూపం!             అసలే ఆదివారం(19-11-23) – ఆ పైన విజయవాడ నుండి ప్రయాణించి, డాక్టర్ గోపాళం శివన్నారాయణ ఆగమనం - గంగులవారిపాలెం వీధి నడుమ క్రిక్క...

Read More

2944* వ రోజు ...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? మనోల్లాస దాయకమైన మరొక శ్రమదానం - @2944* శనివారం(18-11-23) నాటి వేకువ గంగులవారిపాలెం వీధి మలుపు వద్దనే మూడు ప్రక్కలా జరిగిన కొందరి వీధి బాధ్యత అది! గంటన్నరకు పైగా జరిగిన ఆ ప్రయత్నంలో రోజూ పాల్గొనే పాతిక - 30 మంది కార్యకర్తల కన్నమి...

Read More

2943* వ రోజు ...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? శుక్రవారం (17-11-23) నాటి శ్రమ దృశ్యాలు! అవి మరొకమారు గంగులవారిపాలెం దారిలోని బండ్రేవుకోడు కాల్వ ప్రక్కనే కనిపించాయి! 27 మంది గ్రామాంకితుల వేకువ 4:12 - 6:06 సమయాల నడిమి పారిశుద్ధ్య పనికి చెందినవి! ముందుగా పరస్పర పరామర్శ్మల - కత్తి విసరుల – దంతెల గరగరల - మధ్యేమధ్యే చతురోక్తుల – కొందర...

Read More

2942* వ రోజు .........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 2942* వ రోజు కూడ గంగులవారిపాలెం బాటలోనే! ఇది గురువారం - సమయం 4.18 to 6.06!  కార్యకర్తలు 28 మందిలో చివరల్లో వచ్చి కలిసిన 3గ్గురు పోనూ నికర  సామాజిక శ్రామికులు పాతికమంది! 40 కి మించిన పని గంటల పాటు వారి వీధి పారిశుద్ధ్య శ్రమ వెల కట్టలేనిది...

Read More
<< < ... 102 103 104 105 [106] 107 108 109 110 ... > >>