రామారావు మాష్టారి పద్యాలు

06.06.2023 ...

        ఎలా బాగుపడు గ్రామం? ప్రతి ఒక్కడు హక్కులడిగి - ప్రతి వ్యక్తీ రూల్సు చదివి చల్లగా కబుర్లు చెప్పి జారుకొంటే విదేశాలకు ఊరి ...

Read More

05.06.2023 ...

      ఎలా బాగు పడును ఊరు? కార్యభారమా ఎక్కువ - కార్యకర్తలే తక్కువ వందలాది రోడ్లున్నవి - మురుగు కంపు వెగటున్నది ...

Read More

04.06.2023...

        సమాజ ప్రతిబింబమనబడు! జనపదాలకు మార్గసూచిక ! దైహికంగా బలం చేరిక! స్వాదుతత్త్వపు - సోదరత్వపు సమాశ్వాసన ముఖ్యవేదిక ! వీధులందే విజ్ఞులిందరి - పెద్దలందరి శ్రమల కూడిక! సమాజ ప్రతిబింబమనబడు చల్లపల్లి స్వచ్ఛ వేడుక!...

Read More

03.06.2023...

              జాగృతికి సంకేతముగ! చిరంతనముగ - నిరంతరముగ ప్రగతి శీల స్వచ్ఛ సుందర సమాజానికి మహర్దశగా - జాగృతికి సంకేతముగ - దు స్వార్థ చింతకు చెంప పెట్టుగ త్యాగమున కొక ఉదాహరణగ మిగిలి పోదా గ్రామ చరితన మీ వినిరà...

Read More

02.06.2023...

          ఏం లాభం కష్టించక? సమస్యలెన్నొ గ్రామంలో - ఆశలు ఆకాశంలో కసవులు...

Read More

01.06.2023...

       బహుపరాక్ ఓ కార్యకర్తా! చెత్తలేరే - వీధులూడ్చే శిష్టులిందరి ప్రయత్నానికి మురుగు తోడే- వల్లకాడులు శుభ్రపరచే ఉద్యమానికి “ఖర్మకాదిది సమాజం యెడ బాధ్యత” ను కొను సుమనస్కులకూ ...

Read More

31.05.2023...

    నేటి చల్లపల్లి ఉద్యమం. స్వచ్చోద్యమ సజాతీయ పక్షులకది మందిరం సామాజిక సత్కర్మల సాధికార కేంద్రకం న్యాయ బద్ధ – తర్కబద్ధ - ఉద్యమాల సంగమం విజ్ఞానుల - జిజ్ఞాసుల విస్తృత పర్యాటకం!...

Read More

30.05.2023...

        శ్రమదాన ప్రయోగశాల చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదాన ప్రయోగశాల సదాచరణ పాఠశాల - శ్రమ వేడుక కళాశాల సామాజిక బాధ్యతల విశాల విశ్వవిద్యాలయ ఈ శతాబ్ది అవసరాలకీ ఊరొక చంద్రశాల!...

Read More

29.05.2023...

     నేటి స్వచ్చోద్యమ చల్లపల్లి పర్యావరణ విధ్వంసక ప్లాస్టిక్ లకు పెనుఘాతం సామాజిక సామూహిక సదాచరణ సన్మానం  ఐకమత్య విశ్వాసుల కందరికది ఆహ్వానం స్వయం కృషిని విశ్వసించు సజ్జనుల సà°...

Read More
<< < ... 125 126 127 128 [129] 130 131 132 133 ... > >>