రామారావు మాష్టారి పద్యాలు

29.08.2022...

         గ్రామజన సహకారమేదీ? అనారోగ్యం తరిమికొట్టే - అసౌకర్యం తొలగగొట్టే – ఐకమత్యపు బలం నిలిపే – వీధులన్నిటి నందగించే – మానసిక స్వస్తతను తెచ్చే – సమూహ శ్రమదానమునకీ ...

Read More

28.08.2022...

            శత శాతం మద్దతేది ? ఎవ్వరు ఊహించనారు ఈ స్వచ్చోద్యమ ప్రగతిని ‘ఉబుసు పోక కబుర్లనీ’, ‘ ఉత్సాహపు ఉధృతి’ అని ఆరంభ దినాల లోన అనిన వాళ్ళె ఎక్కువ గద! శ్రమదానానికి ఇపుడూ శతశాతం మద్దతేది?     ...

Read More

27.08.2022...

        ఉమ్మడి ఉద్యోగం ఇది! పరిహాసం కానిది – ఏ ప్రత్యామ్నాయం లేనిది ప్రభుత్వం వల్ల కాక కాడి పారేసిన సంగతి ఇది ధృఢ నిశ్చితి, కార్య దీక్షతో మాత్రమే సాధ్యపడే ఒక గ్రామ పురోగతి కై ఉమ్మడి ఉద్యోగం ఇది!    ...

Read More

17.08.2022...

         ఈ ధన్యత – ఈ మాన్యత ఎవరి పుణ్యమీ శుభ్రత – ఎవరి చలువ ఈ స్వస్తత ఇంత హరిత సంపద ఈ వింతల వీధి మనోజ్ఞత ఎంత శ్రమకు ఈ సఫలత - ఎవ్వరిదీ స్థిత ప్రజ్ఞత ఈ ధన్యత – ఈ మాన్యత - స్వచ్ఛ కార్యకర్త ఘనత!...

Read More

15.08.2022...

    “అతి పరచయాదవజ్ఞః” “అతి పరచయాదవజ్ఞః” అనే సూక్తి నిజం నిజం చల్లపల్లి అత్యధికులు స్వచ్చోద్యమ మెరుగరు ఆ ఉద్యమ విజయాలకు అంగీకారం తెలపరు దేశ - విదేశస్తులేమొ దీన్ని ప్రస్తుతింతురు...

Read More

14.08.2022...

         రచ్చ గెలిచి ఇంట గెలుపు ఊరి ఏడు రహదారులు స్వచ్చోద్యమ గురుతులు స్వచ్చ మరుగు దొడ్లు బస్సు ప్రయాణికులువరములు ఇపుడిపుడే ఊరి జనుల కివి తెలిసొస్తున్నవి రచ్చ గెలిచి ఇంట గెలుపు కివే ఉదాహరణలు!...

Read More

13.08.2022...

               మన స్వచ్ఛ సుందరోద్యమం అనారోగ్య ధ్వంసకంగా - అమందానంద ప్రదంగా అమేయ స్ఫూర్తి ప్రదంగా - అఖిల జన సమ్మతంగానూ స్వార్థమునకొక జెల్లగానూ - సహనముల సరిహద్దు గానూ స్వచ్ఛ - సుందర నిదర్శనముగ - పట్టుదలకే పరాకాష్టగ.......

Read More

12.08.2022...

       స్వచ్ఛ - సుందర చల్లపల్లిగ మారినట్లే ఒక సమంజస హేతువుంటే - ఊరికై చిరు త్యాగముంటే -   ఇరుగు పొరుగుల మేలు కోసం ఎంతో కొంతగ కోరికుంటే -   శ్రమించగలిగే ఓపికుంటే – సదవగాహన సైతముంటే అన్ని ఊళ్లూ స్వచ్ఛ - సుందర చల్లప...

Read More

11.08.2022...

           ఊరు నాదని చెప్పుకొందుకు ఊరు నాదని చెప్పుకొందుకు – ఉద్యమించాలనుకొనేందుకు ప్రజా స్వస్తత ప్రోది చేసే పనులు తలపెట్టేందుకైనా ఒక నిబద్ధత, ఒక్క త్యాగం – ఒక్క చేతన కలుగవలదా? ...

Read More
<< < ... 140 141 142 143 [144] 145 146 147 148 ... > >>