ఈ స్వచ్చ - సుందరోద్యమం. ‘సామాజిక వీధి’ ప్రక్రియ జరిగే సక్సెస్ మంత్రం స్వార్థం వాసన సోకని స్వప్నాలకు ఋజుమార్గం శ్రమజీవన సౌందర్యం సాధించే ప్రయత్నం సదాలోచనా పరులకు సత్వర ఆచరణీయం!...
Read Moreసులభమేది - ప్రశస్తమేది? “పరులకు హిత బోధ” అనెడి పని ఎంతగ సులభమో ఆచరించి చూపుటన్న - అదెంతగా కష్టమో తనకు గాక ఇతరులకై తపన చెందు మార్గంలో ...
Read Moreఅంది వచ్చిన మహాదృష్టం! సొంత బాధ్యత లేక కాదు – కుటుంబ భారం వదలి కాదు - ప రోపకారమె వృత్తి కాదు – “సమాజ బాధ్యత కూడ కలదను” చింతయే మన స్వచ్ఛ సుందర కార్యకర్తల జవం – సత్త్à°...
Read Moreఅడుగుజాడల కంజలించెద! సొంతదనుకొని, బాధ్యతనుకొని ఊరి నెవ్వరు కాపు గాసిరొ- ఊరి జనముల అవసరాలకు ఇంతగా బాధ్యత వహించిరొ- భావి తరముల సుగతి కోసం ప్రణాళికలు రచించుకొంటిరొ- ...
Read Moreసుగతికి శ్రీరామ రక్ష! ప్రతి ఉదయం శ్రమ వేడుక – ప్రతి డ్రైనుకు పరిశీలన ప్రతి వీధికి పరామర్శ – రహదారుల అనుశీలన అన్ని పనులకూ సమీక్ష – ఆత్మ విమర్శ...
Read Moreశ్రమదానం చూడరండు! స్వచ్చ – శుభ్ర స్వప్నాలను – సామాజిక బాధ్యతలను కలలు నిజం చేయగలుగు కర్మిష్టుల కదలికలను చూడాలనిపిస్తుంటే – స్వచ్చ చల్లపల్లిలోన ...
Read More“మనకోసం మన”మనగా: మన గ్రామం మెరుగుదలకు ‘మన’ ట్రస్టే ఒక మూలము ధార్మికతను వెదజల్లే స్తవ తారక మంత్రము పచ్చదనం - పరిశుభ్రత పదిరెట్లుగా పెరుగుదలకు...
Read Moreఅనుకోలేదీ చల్లపల్లి. గాలిమేడ కట్టనట్టి క్రాంత దర్శులుంటారని స్వప్నాలను ఋజువు పరచు సాహసికులు వస్తారని ఊరినిలా తీర్చిదిద్దు ఒరవడి సృష్టిస్తారని ఆదర్శాలà°...
Read Moreతొలి వెలుగుల జిలుగులు చరిత్రలో అనేక మార్లు సామాన్యులె మాన్యులు చడీ చప్పుడూ చేయని సాహసికులు – ధన్యులు! స్వచోద్యమ ప్రవర్తకులె అందుకుదాహరణలు తొమ్మిదేళ్ల ఉషః కాల తొలి వెల...
Read More