“ వజ్రం దొరికెను ఊరికి’’ ఈ అంబటి వాని కష్టమెంతని వర్ణించగలను పుర వీధులు - రహదారులు పూర్తిగ ఋణపడెను తనకు అతని వయసరవైఏడంటే అసలు నమ్మబుద్దికాదు ఒక మాటలో చెపుతా విను-" వజ్రం దొరికెను ఊరికి’!"...
Read Moreఇబ్బడి ముబ్బడిగా చేరరు? ప్రజోపయుక్త మిది కాదా? పారదర్శకత లేదా? వైయక్తిక ఆరోగ్యపు వరప్రసాదమా-కాదా? సాముహిక సందడిగా జరుగుతున్నదా- లేదా? మరి – ఎందుకని గ్రామస్తులు ఇబ్బడి ముబ్బడిగా చేరరు?...
Read Moreశ్రీమతి గంధం లక్ష్మణ ఏ పనిముట్టయిన పట్టు - ఏ పనికీ వెనుకాడదు డ్రైను గట్టు, చెరువు గట్టు, ట్రాక్టరెక్కి చెత్త త్రొక్కు అసలామెకు తెలియని పని శ్రమదానములో లేదు శ్రీమతి గంధం లక్ష్మణ లేని నాడు పెద్ద లోటు!...
Read Moreభోగాది వాసు సమన్యయము ఈయన పలు ఉద్యమాల కిచ్చే మంచి ఊపు గ్రామ సమస్యల యెడల కలదు ముందు చూపు కొన్ని చిక్కు ప్రశ్నలకు సమకూర్చు పరిష్కారము భోగాది వాసు సమన్యయము ఊరి కెంతొ ఆవశ్యకము! ...
Read Moreఆమెకు కరతలా మలకము మిస్సెస్ లక్ష్మి సెల్వమంటే - మెలకువలకు మారుపేరు అదిలింపులు – లాలింపులు ఆమెకు స్వతహాగా కుదిరెను ఆసుపత్రి విధి నిర్వహణామెకు కరతలా మలక మదట్లుంచి – గ్రామ విధులకామె స్పందన చూడుడు!...
Read Moreఈ తూము వారు నాల్గింటికె ప్రత్యక్షం కలెక్టరేట్ లో ఉద్యోగం కానీ ఈ తూము వారు నాల్గింటికె ప్రత్యక్షం మొదటి ఫోటో తీసేందుకు అంతేనా – అప్పుడప్పుడావేశం పెరిగి పెరిగి తూముల్లో దూరి చెత్త తొలగించుట పరిపాటి! ...
Read More1అదొక వరమే చల్లపల్లికి ఒక్క అంజయ్యైన చాలడ మురుగు కాల్వల సిల్టు తోడగ? సీతరామయ్యొకడి చాలడ చెత్త బండ్లను సర్దు పనికి? తూములూరి నిశ్సబ్దంగా తుక్కు లెన్నో లాగ లేడా? అన్నపూర్ణ శ్రమ విధానం అదొక వరమే à...
Read Moreఉరిమి సాయి అవగాహన ఉరిమి సాయి అవగాహన ఒక్కింతగ ప్రత్యేకం రోడ్ల ప్రక్క చెట్లు నాటు ఉద్దేశము సుస్పష్టం ట్రస్టుకు పదునైదు వేల దానమెంతొ ప్రయోజనం à°...
Read Moreముళ్లు గీరుకొంటున్నా అయ్యా! వెంకటేశ్వర! నీ స్వచ్ఛ సేవ చూస్తున్నా ప్లాస్టిక్లను పోగేసే పనులు మెచ్చుకొంటున్నా ముళ్లు గీరుకొంటున్నా మొరటు పనులు ఆపని నీ పట్టుదలను గమనిస్తూ పరవశించిపోతున్నా!...
Read More