30.10.2023 ....           30-Oct-2023

     'అందరితో పాటు' తాను

ఏ ఊళ్లో మిగిలున్నది ఈ సామాజిక బాధ్యత!

'అందరితో పాటు' తాను అనే కాస్త విజ్ఞత!

ఒక వేళున్నా సుదీర్ఘ శ్రమదాన ప్రస్థానం

మన సమకాలంలో ఉండుట మాత్రం ప్రత్యేకం!