28.12.2024....           28-Dec-2024

    పాలు, నీళ్లుగా కలిపి వేసిరి

వీధులందే పర్వదినములు శ్రమను మిళితం చేసిచూపిరి

పండుగలనూ ఉత్సవాలను క్రొత్త భాష్యం చెప్పి చేసిరి

ప్రజావసరము సాంప్రదాయము పాలు, నీళ్లుగ కలిపి వేసిరి

నేటి బాటలు కార్యకర్తలు మేటిగానే తీర్చిదిద్దిరి!