30.01.2023....           30-Jan-2023

        అసలీ స్వచ్చోద్యమమొక...

ఆశాజనకంగానా – అనుమానా స్పదముగనా?

చారిత్రక ఘట్టముగా? సారహీన చేష్టముగా?

సమగ్ర హేతుబద్ధమా? శుష్క వ్యర్థ సాహసమా?

సదవగాహనా పూర్వక జనహిత సంక్షేమమా?