01.04.2023....           01-Apr-2023

         ఎలా ఫలితములు దక్కును?

“తర్కవితర్కంతోనో – ముఖ స్తుతుల గోలతోనొ

ఉపన్యాసములతోనో ఉమ్మడి ఫలితం దక్కదు”

అని తెలిసీ ప్రతి వేకువ శ్రమ సందడి చూసికూడ

ఏంలాభం? పనికి దిగక ఎలా ఫలితములు దక్కును?