12.05.2023....           12-May-2023

         స్వఛ్ఛ కార్యకర్తకు …

విద్యార్హత పనే లేదు, వృత్తి నిపుణ తసలు వలదు

వ్యాపారపు దక్షతతో అసలే అవసరం పడదు

కావలసినదల్లా స్వగ్రామంపై కొంత మమత,

సామాజిక సామూహిక శ్రమదానం పట్ల గురీ!