16.11.2025....           16-Nov-2025

 చల్లపల్లిలో మినహా! – 10

దేశ సరిహద్దులలో సైన్యం! చల్లపల్లిలో సైన్యం!

ఒక సైన్యం చొరబాట్లు నిరోధించే ప్రక్రియలో

మరొక సైన్యం గ్రామ స్వచ్చ - స్వస్తతలను సాధిస్తూ.....

చల్లపల్లిలో మినహా ఇది మీరిక చూడలేరు!