13.12.2025....           13-Dec-2025

   ఏ సంగతి గుర్తింతును

పన్నెండేళ్ళుగ ఊరిని బాగు చేయు పట్టుదలా?

కష్టార్జితమును ఊరికి ఖర్చు పెట్టు త్యాగములా?

పండుగ వేళల చీపురు పట్టి వీధి ఊడుపులా?

ఏ సంగతి గుర్తింతునుదేన్ని విస్మరించగలను?