09.12.2025....           09-Dec-2025

 కార్యకర్త కష్టముపై కవిత వ్రాయకుండగలన?

ప్రతి వేకువ వలంటీర్ల క్రమ శిక్షణలను చూస్తూ,

గడ్డికోత యంత్రంతో గడ్డిని కోయుటు తలచుచు,

ఎంగిలి ప్లాస్టిక్ సీసా లేరువారి గమనిస్తూ

దేన్ని మెచ్చి వ్రాయలేనుదేన్ని ఉపేక్షించగలను?