పొడి మాటల్లో తేల్చే సంగతా -3000* నాళ్ళ స్వచ్చ సుందరోద్యమం! “కట్టె - కొట్టె - తెచ్చే” అని ముగించేదా కార్యకర్తల మూడు లక్షల శ్రమదానం? ఆ అనుభవాలు, ఆ అభినివేశాలు, అద్భుతాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, ఉపశమనాలు, దగ్గరుండి వీక్షిస్తే తప్ప చూడని వాళ్లకు అర్థమయేలా చెప్పడానికి మనం కాళిదాసులమా – శ్రీ శ్రీ లమా. ...
Read Moreపాఠాలను నేర్పించిన శ్రమ విలువను తెలియజేసి, సహనం గొప్పను తెలిపిన ఐకమత్య బలమెట్టిదొ ఆచరించి బోధించిన ...
Read Moreగడి తేరిన ఉద్యమమిది! అడుగులు తడబడి కదలిన, బుడిబుడి నడకలు నేర్చిన, బులిబులి పలుకులు పలికిన, బిత్తర చూపులు చూసిన...
Read Moreలాలనగా – పాలనగా లాలనగా – పాలనగా – గ్రామ పర్యవేక్షణగా – ఊరి మెరుగుదల దిశగా – పచ్చని రహదారులుగా – పావులక్ష మొక్కలుగా – స్వచ్ఛ – శుభ్ర వేదికగా – స్వచ్చోద్యమ చల్లపల్లి నవ వసంత వేడుకగా! ...
Read Moreకలయో-వైష్ణవ మాయో కలయో-వైష్ణవ మాయో- కాకుంటే కనికట్టో- గాఫ్రిక్సో- చిత్త భ్రమో కాదిది వాస్తవమేనని లక్షల పని గంటల శ్రమ సాక్ష్యంగా నిలుస్తోంది! మెరుగుపడిన ఊరు కూడ మరీ మరీ చాటుతోంది!...
Read Moreశ్రమ వేడుక సాధన గమనించారా? ఎక్కడైన చూశారా - ఈ శ్రమదానోద్యమాన్ని? ఎప్పుడైన పీల్చారా వీళ్ల చెమట కంపుసొంపు? సామూహిక శ్రమ వేడుక సాధన గమనించారా? ఐతే- స్వచ్చోద్యమానికతిథులుగా విచ్చేయుడు!...
Read Moreసహనమె తమ ఆయుధముగ సహనమె తమ ఆయుధముగ- శ్రమదానము యజ్ఞముగా- గ్రామస్తుల సహకారమె కీలకముగ- ప్రోద్బలముగ చల్లపల్లి స్వచ్ఛ- సుందరోద్యమమొక వేడుకగా శ్రమ సంస్కృతి స్థాపనముగ - తొమ్మిదేళ్ల కాలముగా....!...
Read Moreఅంత వరకూ వారు మారరు ఎవరి కాళ్ళకు స్వార్ధ సర్పం ఎంత కాలం చుట్టు కొనునో ఎవరి మెదడులకహంకారం ఎంత సమయం వ్రేలబడునో ఒక సమూహపుశక్తి నెవ్వరు ఒప్పుకొనరో పూనుకొనరో- అంత వరకూ వారు మారరు స్వచ్ఛ సుందర కార్యకర్తగ!...
Read Moreవిచ్చేయుడు మళ్ళీమళ్ళీ! ఇవి స్వచ్చోద్యమ లీలలు- ఇవె శ్రమదానం రీతులు ఈ ఊరొక స్వచ్ఛ- శుభ్ర- సౌందర్య ప్రయోగశాల ఇదే నవ వసంతాల స్వచ్ఛోద్యమ చల్లపల్లి ఈ వింతలు గమనించగ విచ్చేయుడు మళ్ళీమళ్ళీ!...
Read More