పర్యావరణ మేమగునిక? ఉత్సవాల టపాసులూ, వాహన కాలుష్యాలూ అవి చాలక అడుగడుగున ప్లాస్టిక్...
Read Moreఉదయ కాల- మంత్రం జాల ఇది స్వచ్చ ప్రయోగ శాల- సమాజ బాధ్యతా హేల అన్ని గట్టి అడ్డంకుల నధిగమించి కొనసాగుచు జనం కొరకు – జనం నడుమ జరిగే శ్రమదాన లీల ...
Read Moreగ్రామం వెలవెల పోవును! మంత్రాలతో డ్రైను సిల్టమాంతంగా తొలగి పోదు ఊక దంపు మాటలతో ఊరి కసవు మాయమవదు పబ్లిక్ – ప్రైవేట్ స్థలాలు చిట్కాలతొ బాగుపడవు శ్రమదానమె లేనప్పుడు గ్రామం వెలవెల పోవును! ...
Read Moreపాటుబడక ఏ ఫలితం సిద్దించును? అందరూ విజ్ఞాన ధనులె – అందరునూ విశ్లేషకు లందరి కవగాహనుంది – ఆరోగ్య ప్రదమిది యని...
Read Moreఏం లాభం? కష్టించక? శ్రమదానోద్యమ మంటే గౌరవ భావం చూపక – సామాజిక కార్యకర్త స్థానమునూ గ...
Read Moreకావలసినదల్లా కాస్త శ్రద్ధ సరళీ కృత కల్పవల్లి స్వచ్చోద్యమ చల్లపల్లి ఎంట్రీ ఫీజులూ లేవు - పెద్ద నిబంధనలు లేవు ...
Read Moreఅదెట్లు వచ్చి చేరిందో అందరికీ తెలియకున్న – అలవడింది పరిశుభ్రత అందరికీ – ప్రతి యొకరిని! పలకరించు పచ్చదనం లేకుంటే తొమ్మిదేళ్లు -...
Read Moreసరిగా గమనింపుడు! ఆశయాలు స్వార్థంతో అంటకాగ నప్పుడు పదగురికీ ఆనందం పంచాలనుకొన్నప్పుడు ...
Read Moreచల్లపల్లి సంచలనం స్వచ్చోద్యమ చల్లపల్లి సంచలనం గద ఇప్పుడు కార్యకర్త శ్రమదానమె కారణమని నమ్ముడు శ్రమ లేనిదె ఫలిత మసలు సమకూడినదెప్పుడు? “ శ్రమ మూలమిదం జగత్ “ సార్థ...
Read More