కాలక్షేపానికి ఓ సాయంత్రం.. ఓ ఆదివారం సాయంత్రం... ‘అలా షికారుకి వెళ్దామా’ అని పద్మని అడిగాను. ‘ ఓ’ అంటే వెళ్ళి మా ఊరి గార్డెన్ లో కాసేపు తిరిగి, మరి కాసేపు కూర్చొని, సంతోషంగా కాలక్షేపం చేసి వచ్చాం. ఇలా కాస్త ఖాళీ దొరికితే ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? గ్రామస్తులంతా చూసి తీరవలసిన 3281* వ శ్రమదానం! ఎందుకంటే- ఈ ఆదివారం (3-11-24)51 మంది శ్రమదానమూ, అది జరిగిన 3 రోడ్ల ముఖ్య కూడలీ అలాంటివి మరి! అసలు గ్రామ ప్...
Read Moreచల్ల‘పిల్ల’ పెళ్లి 10 వ వార్షికోత్సవ కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయి. (8 వ వార్షికోత్సవ సభలో చల్లపల్లిని చల్ల’పిల్ల’ గా గురవారెడ్డి గారు చమత్కరించారు) - క్లబ్ రోడ్ నుండి కాసానగర్ వరకు గల 2.2 కి.మీ. ల హైవే రోడ్డుకు ఇరువైపులా స్వచ్చ కార్యకర్తలు నాటిన మొక్కలకు కంప కట్టడం పూర్తయింది. ఈ 4.4 కి.మీ. ల ప్రాంతంలో కలుపు తీయడం జరిగింద...
Read Moreతమిళ శ్రీనివాసన్ విస్తుపోయిన 2 నిజాలు! చెత్తను సంపదగా మార్చడంలో ‘జగమెరిగిన శ్రీనివాసన్ కు’ పరిచయమెందుకు గాని, ఈ 24-10-2024 శ్రమదాన సమయంలోని పై ఫోటోనూ అందరూ గుర్తించగలరు గాని, పనిలో బ్రహ్మ రాక్షసుడైన ఆ అరవ పెద్దమనిషి కళ్లు నిబిడాశ్చర్యంతో విప్పార్చిన ఉదంతమొకటి గుర్తుచేసుకొందాం! &n...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3280* వ శ్రమసందడిని ఆ సాంతం వీక్షిస్తే – ......గాని, ఈ 2-11-24 - శుక్రవారపు వేకువ 41 మంది పని ఉరవడి గమనించిన వాళ్లకు గాని – స్వచ్ఛ కార్యకర్తల పారిశుద్ధ్య పనులకు అందమైన ‘శ్రమదానోద్యమం’ వంటి పేరెందుకు వచ్చిందో తెలియదు. చేసేదేమో - ఎంగిలాకుల, మురుగుగు...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? నవంబరు మాసారంభపు శ్రమానంతర ఆనందం! @3279* నిన్నటివలె కాక - 37 మందికే పరిమితమైన వేడుక అది. నిన్నటి దివ్వెల పండుగ ఇందులో ఎవరెలా జరుపుకొన్నారో గాని, ఈ శుక్రవారం మాత్రం వేకువ 4.20 - 6.10 సమయంలో - అదే బందరు వీధిలో – ‘సర్వకాల ద్రవ్య కేంద్రం’ (ATM) వద్ద ఆగి, జరిపుకొన్న వీధి శ్రమ పండుగ ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? దివ్వెల పండుగలోనూ 3278* వ శ్రమ వైభవం! మాలాంటి చాల మందికి - ఈ క్రోధినామ సంవత్సర దీపావళి పర్వదినమును మించి - ఈ వేకువ 4.19-6.10 నడుమ జరిగిన - 44 మంది శ్రమదాన పర్వము మరింత గుర్తింపదగినది. ఈ రోజు తన ఉపాధ్యాయ ఉద్యోగపర...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? అతి విలువైన 3277* వ నాటి శ్రమ సమాచారం! అది ఈ 30-10-24 - బుధవారపు శుభోదయానికి చెందినది! 37 మంది వీధి పనుల గురించినది! సామ్యవాద (కమ్యూనిస్ట్) వీధి మొదలు రక్షకభట కార్యాలయ వీధి దాక సముచిత శ్రమదాన సంగతన్న మాట!...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 4.10-6.10AM. కాలపు శ్రమ సంరంభం! @3276* 36 మంది సామాజిక ప్రయోజక కార్యకర్తలు ఒక చోట చేరినప్పుడు - వారిలో శస్త్రచికిత్సా నిపుణులూ, మహిళలూ, వివిధ వయసుల – కుటుంబ నేపధ్యాల చిన్నా-పెద్దా మనుషులున్నప్పుడు - కవి గాయక కళాకారులు పూనుకొన్నప్పుడు – వ...
Read More