పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? స్వచ్ఛ సంస్కృతికి మచ్చుతునకగా మంగళవారపు శ్రమోద్విగ్నత - @3318* 10-12-24 నాటి శ్రమోత్సాహం 4:19 కే మొదలై, 6:27 కు గాని తగ్గలేదు! అంటే 2 గంటల 8 నిముషాల వ్యవధన్నమాట! నేటి 33 గ్గురి శ్రమ సంఘటనా స్థలి బైపాస్ వీధిలో వడ్లమర మొదలు ప్రభుత్వ విద్యార్ధినుల వసతి గృహ పర్యంతం! ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? భారతలక్ష్మి వడ్లమర కేంద్రంగా....@3317* తొలుత పదొకొండుగురూ, నిముషక్రమాన మొత్తం 24 మందీ పాల్పడిన వీధి పారిశుద్ధ్య – సుందరీకరణ సంగతులు : ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఆదివారం (8.12.24) నాటి శ్రమ సహచారం - @3316* కనీసం డజను మంది కష్టమైతే ఠంచనుగా 4:20 కే – వాసిరెడ్డి కోటేశ్వరరావు గారి వీధి - అనగా అశోక్ నగర్ 3 వ లైనులో మొదలయింది. పోనుపోను కార్యకర్తల తాకిడి పెరిగి, చివరికా సంఖ్య 34 కు చేరింది. ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3315* వ శ్రమానందం కూడా బైపాస్ వీధిలోనే! అనగా - విజయనగర్, అశోక్ నగరి చివరి వీధుల వద్దనే! అంటే-కామినేని భవన విభాగాల దగ్గరే; అనందోత్సాహాలు కూడ నిన్నటి వలెనే 31 మందివే; ఒకరకంగా-పరిమాణాన్ని బట్టి చూస్తే శుభ్రపడిన వీధ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? పుష్యమాస పంచమీ శుక్రవారపు పని దినం సంఖ్య - 3314* అనగా – 6.12.24 తేదీ. ఇక – 4:20-6:13 నడుమ - విజయనగర్ 3 వ వీధి పారిశుద్ధ్యానికి పూనుకొన్న స్వచ్చ కార్యకర్తల సంఖ్య 31. అందులో ఇద్దరో-ముగ్గురో స్థానికుల సహకారం కూడ! ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? పరిశీలించదగిన - పరిశోధించదగిన శ్రమానందం! - @3313* ఈ గురువారం (5/12/24) అనేకాదు - సామాజిక బాధ్యతల పట్ల ఆసక్తి ఉన్న ఎవరైనా ఏరోజైనా స్వచ్ఛ చల్లపల్లి స్వచ్ఛంద వేకువ శ్రమను చూసి, విశ్లేషించి, ఆనందించి, ఆశ్చర్య చకితులు కావలసిందే! ఎందుకంటే: ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? డిసెంబరు 4 న కూడ జాతీయ రహరారి సేవలే! - @3312* మరి ఆసేవలేమో వేకువ 4.11 కే 14 మందితో మొదలయ్యాయి గాని - అందులో అరేడుగురు త్వరగా నిష్క్రమించి, మిగిలిన వారితో తదుపరి కలిసిన వారితో బాటు మొత్తం నికరంగా 27 మంది పరిచర్యలూ కాసానగర కూడలికే దక్కాయి!...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? మంగళవారవు (3.12.24) శ్రమదానం 3311* వ సారి. అది 216 వ రహదారిలోని కాసానగరి నుండి కప్తానుపాలెం దిశగా జరిగింది. 4:20 నుండి 6:20 దాక – చినుకు చిత్తడి లేకున్నా చలిగాలుల మధ్య తాపీగానే జరిగిపోయింది. &nbs...
Read Moreప్రస్తుతం ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ విశ్రాంత ఉద్యోగ పెద్దల సంఖ్య గణనీయంగా ఉంటున్నది. 60 ఏళ్లు దాటిన వీరిలో మరో 10-15 ఏళ్ల పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటున్నది. వీరంతా తమ దినచర్యలతో పాటు ఒక గంట సేపు తమ చుట్టూ ఉన్న సమాజం కోసం సమయదానం, శ్రమదానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. న్యూజిలాండ్ లో క్రైష్ట్ చర్చ్ అనే అందమైన పట్టణంలో విశ్రాం...
Read More