పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 11.08.2025 సోమవారం 3557* వ రోజు నాటి శ్రమ యజ్ఞం! ఈరోజు 4:20 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్ లోని పద్మాభిరామం వద్ద 7 గురు కార్యకర్తలు ఫోటో దిగి పనికి ఉపక్రమించారు. కొందరు దారి ప్రక్కన గల గార్డెన్ లో విపరీతంగా పెరిగిన కలుపును, పిచ్చి మొక్కలను లాగి శుభ్రం చేశారు. లాగిన గడ్డి పోగులను పె...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 10.08.2025 శనివారం - 3556* వ రోజు నాటి స్వచ్చ శ్రమదాన ఘట్టములు! తెల్లవారు జాము 4:16 నిమిషాలకు 15 మంది స్వచ్చ కార్యకర్తలు ఆసుపత్రి దారిలో పని చేయుటకు స్ప్లెండర్ సిటీ అడ్డ రోడ్డు వద్ద కలిశారు. పదునైన కత్తులతో రోడ్డు మార్జà...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 09.08.2025 శనివారం - 3555* వ రోజు నాటి శ్రమదాన సన్నివేశములు! తెల్లవారు జాము 4:14 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్ లోని సన్ ఫ్లవర్ స్పెండర్ సిటి క్రాస్ రోడ్ వద్ద 15 మంది కార్యకర్తలు మొదటి ఫోటో దిగి పని ప్రారంభించారు. ఒక బృందం అల్స్టోనియా మొదళ్ళను కట్ చేసి పొడవు తగ్గించడం, కొందరు కత్తుà°...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 08.08.2025 శుక్రవారం – 3554* వ రోజు నాటి స్వచ్ఛ సేవల వివరాలు! ఈరోజు పద్మావతి ఆసుపత్రి రోడ్డులోని స్పెండర్ సిటీ క్రాస్ రోడ్డు వద్ద 4:13 నిమిషాలకు 10 మంది కార్యకర్తలు ఊరి సేవకోసం సిద్ధమయ్యారు. బాగా పెరిగిన కలుపు గడ్డిని కత్తులతో కోసి శుభ్రం చేశారు. మరికొందరు పెరిగిన చెట్ల కొమ్మ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 07.08.2025 గురువారం – 3553* వ రోజు నాటి సంగతులు! నేడు NTR పార్కులో తెల్లవారుజామున 4:20 నిమిషాలకు 17 మంది కార్యకర్తలు పార్కు బయట ప్రహరీ గోడ పొడవునా అపరిశుభ్రతను తొలగించడానికి నడుం బిగించారు. ఈరోజు కార్యకర్తలు నాలుగైదు బృందాలుగా ఏర్పడి పని చేశారు. ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 06.08.2025 బుధవారం – 3552* వ రోజు నాటి శ్రమదాన సన్నివేశములు! తెల్లవారు జామున 4:23 నిమిషాలకు 11 మంది కార్యకర్తలతో ముందుగా అనుకున్న ప్రకారం NTR పార్కులో పని ప్రారంభించారు. ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 05.08.2025 మంగళవారం – 3551* వ రోజు నాటి స్వచ్చ చల్లపల్లి శ్రమదాన ఘట్టములు! ఈరోజు వేకువజాము 4:07 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు గంగులవారిపాలెం రోడ్ లోని సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ à...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 04.08.2025 సోమవారం - 3550* వ రోజు నాటి స్వచ్చోద్యమ ఘట్టములు! ఈరోజు తెల్లవారుజాము 4:14 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్డులో సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ రోడ్డు క్రాసింగ్ వద్ద 10 మంది కార్యకర్తలు మొదటి ఫోటో దిగి ఈరోజు సేవల...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 03.08.2025 ఆదివారం - 3549* వ రోజు నాటి స్వచ్చ సేవా కార్యక్రమాలు! తెల్లవారు జామున 4:15 నిమిషాలకు 9 మంది కార్యకర్తలు గంగులవారిపà...
Read More