Daily Updates

3478* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! 23-5-2025 – శుక్రవారం - 3478 వ రోజు!           గత మూడు రోజులుగా వేకువ సమయాన కురిసిన వర్షాల వలన స్వచ్ఛ సేవకు అంతరాయము కలిగినను రథసారధుల బలీయమైన సంకల్పం, కార్యకర్తల మనోరథం, శాస్త్రి గారి ఉత్సాహపూరితమైన మెసేజ్ ల ప్రభావమేమో గాని వరుణుడి తాత్కాలిక విరామ ఫలితంగా ఉదయం 4.13 ని.కు మొదట...

Read More

3477* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! 19-5-2025 – 3477* వ రోజు..           రాత్రి కొద్దిగా జల్లుపడి తడిగా ఉండటం వలన శ్రమదాన వేదికను బస్టాండ్ సెంటర్ నుండి బైపాస్ రోడ్డులోని బాలికల హాస్టల్ వద్దకు మార్చబడినది. 9 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ క్రమేణ 23 మందితో ఊపందుకుంది. చిరుజల్లులు సందడి చేసినా ఉక్కపోత మాత్రం త...

Read More

3476* వ రోజు ...

ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులకు మేము దూరం కాలుష్యం లేని సమాజమే అందరికీ ఆధారం! ది. 18.05.2025 - ఆదివారం – 3476 వ రోజు స్వచ్చంద శ్రమజీవన విశేషాలు.           వేకువ జామున 4.19 ని.లకు బస్టాండు ప్రాంగణంలో 10 మంది కార్యకర్తలతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవలు కొద్ది సేపట్లో ఒక్కొక్కరుగా చేరికతో 35 మందితో బస్టాండు వెనుక భాగాన...

Read More

3475* వ రోజు ...

భూమిలో ఎప్పటికీ కరగని ఫ్లెక్సీలు వాడనే వద్దు! భూమిలో కలిసిపోయే గుడ్డ బ్యానర్ల వాడకమే ముద్దు! శనివారం – 17/5/2025 – 3475* వ రోజు           తెల్లవారు ఝామున 4.15 ని.లకు 11 మందితో 11 మందితో మొదటి ఫోటోతో ప్రారంభమయిన శ్రమదాన వేడుక మరికొద్ది సేపటికే 18 మంది చేరికతో ఊపందుకొంది. ...

Read More

3474* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! గురువారం -15/05/2025 – 3474* వ రోజు నాటి ముచ్చట్లు.           తెల్లవారుఝామున 4:11 ని॥కు 12 మందితో మొదటి ఫోటోతో ప్రారంభమయిన శ్రమదాన వేడుక మరికొద్ది సేపటికి మరొక 18 మంది కలయికతో బస్టాండులో గల పూదోటలో సందడి నెలకొంది.        &n...

Read More

3473* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! బుధవారం – 14/5/2025 – 3473* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషములు.           తెల్లవారుఝామున 4.15 ని॥కు 11 మందితో మొదటి. ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరి కొద్ది సమయానికే 30 మంది చేరికతో ఊపందుకొంది.           వచ్చి రా...

Read More

3472* వ రోజు...

 ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! మంగళవారం- 13-5-2015- 3472* వరోజు నాటి - స్వచ్ఛ శ్రమదాన విశేషాలు.           తెల్లవారు ఝామున 4-17ని. కు బస్టాండులో 7 గురితో  మొదటి ఫోటోతో  ప్రారంభమయిన స్వచ్ఛ సేవ స్వేచ్చాయుత  వాతావరణంలో తదనుగుణంగా చేరిన 25 మంది స్వచ్ఛ సైనికుల  చీపుళ్ళ చప్పుళ్ళతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. ...

Read More

3471* వ రోజు ...

ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! సోమవారం - 12/5/2025 - 3471* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషాలు!           తెల్లవారుఝామున 4.17 ని.లకు 11 మందితో బస్టాండ్ సెంటర్ లో మొదటి ఫొటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ సమయానుగుణంగా 25 మంది చేరికతో వేగాన్ని పుంజుకుంది. ...

Read More

3470* వ రోజు ...

 ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! ఆదివారం 11/5/2025 – 3470* వ రోజు నాటి శ్రమదాన విశేషాలు.           తెల్లవారుఝామున 4.14 ని॥కు 10 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవ, ఆదివారం అందునా సెలవురోజు కావటంతో 37 మందికి చేరుకుని ప్రధాన రహదారిపై గల దుమ్ము ధూళిపై చీపుళ్ళతో తమ ప్రతాపాన్ని చూపించారు. ...

Read More
<< < ... 48 49 50 51 [52] 53 54 55 56 ... > >>