అసంకల్పితంగానో – సుసంకల్పితం గానో అందరిలో కాకున్నా కొందరిలో స్ఫూర్తి నింపి అసంకల్పితంగానో – సుసంకల్పితం గానో తమ స్వస్తత, ఊరుమ్మడి జన శ్రేయం సాధించిన స్వచ్చ – సుందరోద్యమ ప్రవర్తకులకు నమస్కృతులు!...
Read Moreకంజలిస్తాం – అనుకరిస్తాం జనం మెచ్చిన శ్రమం ఎవరిదో - వనం పెంచిన ఘనతలెవరివొ - హరిత సంపద – పూల సొబగులు ఆక్రమించిన వీధులెచటివొ ఎవరి శ్వాసలు – ఎవరి ధ్యాసలు ఊరి ప్రగతికి రామరక్షలొ...
Read Moreకార్యకర్తకు శ్రమ వినోదం – గ్రామజనులకు మనోల్లాసం సుందరీకరణ ప్రయత్నం – పర్యటనలకు పడిన బీజం వీధి వీధికి వన్నె తెచ్చిన నవ వసంతాల ప్రయాణం ఎవరు కర్తలు – ఎవరు భోక్తలు? ఎవరి త్యాగం – ఎవరి భోగం?...
Read Moreప్రణామిస్తాం – ప్రశంసిస్తాం! సాహసిస్తే - దోహదిస్తే స్వచ్ఛ సుందర చల్లపల్లికి అనుకరిస్తే - అనుసరిస్తే - అన్ని వార్డులు శుభ్ర ప్రగతికి వినోదిస్తే - వికాసిస్తే వీధి స్వచ్ఛత, ప్రజా భద్రత...
Read Moreచల్లపల్లికి తీపిగురుతులు వినుతికెక్కే గ్రామ సేవలు – వీర విక్రమ త్యాగ దీప్తులు మురుగు సిల్టుల వెలికి తీతలు - ముమ్మరంగా రోడ్ల ఊడ్పులు పచ్చ పచ్చగ పెరుగు చుండే స్వచ్ఛ సుందర బాహ్యవనములు – ...
Read Moreకలిసి నడవక – కష్టపడకే వ్యక్తి తనకై పాటుబడడం ఎక్కడైనా జరుగు విషయం ‘మనం మనకోసం’ శ్రమిస్తే మంగళ ప్రదమైన మార్గం కలిసి నడవక – కష్టపడకే కలుగునా గ్రామం వికాసం? స్వచ్చ సుందర కార్యకర్తకె సాధ్యమంతటి శ్రమ త్యాగం! ...
Read Moreవినమ్రంగా - విభ్రమంగా విహ్వలంగా – విశృంఖలంగా- వెర్రిమొర్రిగ ఊరి వీధులు అచేతనముగ- అనిశ్చితముగ-అయోమయముగ జనం మనసులు వినమ్రంగా- విభ్రమంగా-విస్తృతంగా స్వచ్చ సేవలు! ...
Read Moreఓమహాత్మా! ఓ మహర్షీ! నీవు నేర్పిన విద్యలేమిటి? నేడు జరిగే తంతు లేమిటి? హరిత సంపద – స్వచ్చ శుభ్రత అందలం ఊరేగుతుంటే- “అందమే ఆనంద” మను కవి అంతరంగం బోధపడితే – కార్యకర్తలె కాక ప్రజలూ కలిసి మ...
Read Moreఓ మహాత్మా! ఓ మహర్షీ! దురదృష్ట - మదృష్టమేమిటి? ఏది కష్టం - ఏది నష్టం? గ్రామమంటే మట్టి ఇసుకా? గ్రామమంటే జనం కాదా? కార్యకర్తల తపస్సెందుకు - ఊరి స్వస్తత కోరి కాదా? ...
Read More