రామారావు మాష్టారి పద్యాలు

18.01.2023...

          నా ప్రణామం -200 పైకి ఒకటీ - లోపలొకటీ, మాట వేరుగ - చేత వేరుగ హిపోక్రసి తమ తోడు నీడగ - విహ్వలిస్తున్న దుస్థితిలో సమాజంలో స్వచ్ఛ సంస్కృతి స్థాపనకు తగు చొరవ చూపిన స్వచ్ఛ ధీరులు ఎక్కడున్నా సమర్పిస్తున్నా ...

Read More

17.01.2023 ...

          నా ప్రణామం -199 ఎవరికైనా గంట లిరువది నాలుగే ప్రతిరోజు – అందలి ఒక్క గంట శ్రమను సైతం ఊరి మేలు కొసంగ లేమా? చల్లపల్లి స్వచ్చ సుందర శ్రామికుల సంకల్ప మదెగద! ...

Read More

16.01.2023 ...

            నా ప్రణామం -198 ఎవరు మురుగును తోడినారో - వీధి వీధిని ఊడ్చినారో ఎన్ని శ్రమలకు ఓర్చినారో - స్వచ్ఛ సంస్కృతి తీర్చినారో “స్వచ్ఛ – సుందర” చల్లపల్లికి సార్ధకత చేకూర్చినారో ...

Read More

14.01.2023...

         నా ప్రణామం -197 కరడుగట్టిన కశ్మలాలను- పడగ విప్పిన కల్మషాలను మురుగు కంపును- ముళ్లకంపను - వీధి ప్రక్కల ఆక్ర...

Read More

13.01.2023...

                నా ప్రణామం -196 ఏళ్ల తరబడి జరుగుచుండే ఇంత స్వచ్చోద్యమ చరిత్రను వేల దినముల - లక్ష గంటల వినుత శ్రమదానం పవిత్రత ఐక్యరాజ్యం సమితిలోనూ - విశ్వమంతట వ్యాప్తి చేసిన సురేష్ నాదెళ్లకూ...

Read More

12.01.2023...

         నా ప్రణామం -195 ఏది సత్యం? ఏదసత్యం? ఏది శుభ్రత – ఏదశుభ్రత? ఏది ఋజువో – ఏది కపటమొ - ఇన్ని శ్రమదానముల సాక్షిగ జనం దృష్టికి తీసుకెళ్లిన - జాగృతిని విస్తృతం చేసిన ...

Read More

11.01.2023...

         నా ప్రణామం -194 ఏది వ్రాసిన - ఎంత పాడిన - ఎంతగా తర్కించి చూసిన – ఎంతగా వర్ణన లొనర్చిన - ఎవరి ఎడదల నడిగి చూసిన – సాటి లేదను సత్యమొక్కటె జ్వలిస్తున్నది - నిలుస్తున్నది – ...

Read More

10.01.2023 ...

           నా ప్రణామం -193 అసలిదేమంత కష్టం - అందరూ గానుస్తులొకటై ఎవరి వీధిని, మురుగు కాల్వను, పాఠశాలను, కాల్వ గట్టును వంతు లేసుక శుభ్రపరచుట? ప్రజల స్వస్తత ప్రోది చేయుట?...

Read More

09.01.2023...

            నా ప్రణామం -192 అయోమయ మని ఏల అనవలె? అసాధ్యం అని ఎందుకనవలె? జన్మనిచ్చిన ఊరి మేలుకు గంట సమయం ఇవ్వలేమా? అందరొకటై ఉన్న ఊరును నందనముగా మార్చలేమా?...

Read More
<< < ... 113 114 115 116 [117] 118 119 120 121 ... > >>