రామారావు మాష్టారి పద్యాలు

26.10.2022...

        చారిత్రక మూల్యాంకన ఎవరైనా రాగలిగిన – ఏ కాస్తో చేయదగిన సత్సంగం దొరుకుతున్న - సదాశయం పెంపొందిన అనందం - ఆరోగ్యం - అత్మతృప్తి వర్థిల్లిన స్వచ్ఛ – సుందరోద్యమమొక చారిత్రక మూల్యాంకన!...

Read More

25.10.2022 ...

        ఇక ముందర నవోదయం! ఊరంతా డంపింగులు – వీధుల్లో కశ్మలాలు ఆహ్లాదం, ఆరోగ్యం – అందనట్టి ద్రాక్ష పండ్లు ప్రభుత్వాల వైఫల్యం – ప్రశ్నించని  ప్రజ నైజం...

Read More

24.10.2022...

                మన సమకాలంలో జన చేతన పెంపొందే - సామూహిక కృషి వెలిగే గ్రామం ఉమ్మడి మేలుకు కదం త్రొక్కు శ్రమకన్నా మన సమకాలంలో ఒక మహత్కార్యముంటుందా? వీరోచిత కార్యమనగ వేరే ఒకటుంటుందా...

Read More

23.10.2022...

          ఏ బంధుత్వము కలదని ఏ బంధుత్వము కలదని? ఋణాను బంధం ఉందని? ఎవ్వరు బ్రతిమాలారని? ఏ మొహమాటంతోనని!...

Read More

22.10.2022...

             మీ సుదీర్ఘ శ్రమ వినోదం. ఇది విలక్షణ - మిది విచక్షణ - మిది వినోదం – ఇదె ప్రమోదం ఒక వివేచన – సదాలోచన – ఉన్న ఊరికి తగు సమర్చన గ్రామ పౌర కనీస బాధ్యత - రాష్ట్రమంతటి కొకనమూనా ఎవ్వరూ వ్రేలెత్తి చూపని ఇతోధిక కర్తవ్య పాలన!...

Read More

21.10.2022...

         స్వచ్ఛ సైనికు లెట్టులౌదురు? సొంత లాభమె చూచుకొంటే - స్వసుఖ మొక్కటె కోరుకొంటే – ఇరుగు పొరుగుల – ఊరి బాధలు ఎంత మాత్రం పట్టకుంటే – స్వచ్ఛ సైనికు లెట్టులౌదురు? ప్రజల మన్నన లెట్లు పొందిరి? ...

Read More

20.10.2022...

        ఈ స్వచ్చ – సుందరోద్యమమే! సార్ధక శ్రమదానానికి - సామూహిక పురోగతికి – సజ్జన సాంగత్యానికి – స్వచ్ఛ మధుర భావనలకు – సామాజిక బాధ్యతలకు – జాగృతికీ - చేతనకూ ఒక వేదిక – ప్రాతిపదిక – ఒక శాశ్వత చిరునామా!...

Read More

19.10.2022...

           పారాహుషార్ ఎవరో వచ్చేస్తారని... ఏమేలో చేస్తారని.... ఊరుమ్మడి పనులన్నీ ఉచితముగ ముగిస్తారని... అడిగిన - అడగని కోర్కెలు అవలీలగ తీరుస్తారని... భ్రమలో మునిగిన జనులకు పారాహుషార్ చెప్పాలని...!...

Read More

18.10.2022...

         పరిశుభ్రతె పరమాత్మని పరిశుభ్రతె పరమాత్మని ప్రాచీనులు సెలవస్తే అంతరంగ స్వచ్ఛతయే ఆరోగ్య రహస్యం ఐతే ప్రజలందరి స్వస్తతయే మనమేలని తలపోస్తే అలాంటి సంస్కృతి కొరకే స్వచ్చోద్యమ మనుకొంటే......

Read More
<< < ... 134 135 136 137 [138] 139 140 141 142 ... > >>