రామారావు మాష్టారి పద్యాలు

05.03.2023...

           చల్లపల్లి సంచలనం స్వచ్చోద్యమ చల్లపల్లి సంచలనం గద ఇప్పుడు కార్యకర్త శ్రమదానమె కారణమని నమ్ముడు శ్రమ లేనిదె  ఫలిత మసలు సమకూడినదెప్పుడు? “ శ్రమ మూలమిదం జగత్ “ సార్థకమని ఒప్పుడు!  ...

Read More

04.03.2023...

      నిరాశ నిస్పృహ లెందుకొ! ఆశించిన ఫలితాలకు ఆమడ దూరం ఉందనొ గ్రామస్తుల్లోన స్ఫూర్తి కలింగించుట చాల్లేదనొ సగం ఊరి వీధుల్లో సౌందర్యం రాలేదనో నిరాశ నిస్పృహ లెందుకà±...

Read More

03.03.2023 ...

       శుభ సందర్భము ఇదే అని! స్వచ్ఛ సుందరోద్యమమొక సాహసమని - పావనమని- రెండు వేల ఏడొందల రోజుల వైశాల్యమనీ – అన్ని ఊళ్ల కనివార్యము - ఆచరణీయము అనుకొని చాటి à...

Read More

02.03.2023 ...

         బహుశా కార్యకర్త శ్రమమే గద! ఎన్ని వేల - వేల యేళ్లు ఈ గ్రామం ముది వయస్సు? దశాబ్ది స్వచ్ఛోద్యమ మనగా దానిలోన ఒక్క నలుసు! ఈ మాత్రం కళకళగా ఏ కాలంలో ఉందని? ...

Read More

01.03.2023 ...

           చల్లపల్లి హొయలు వంక బెట్ట వలసినదా స్వచ్చోద్యమ చల్లపల్లి? శంకించుట వివేకమా శ్రమ సంస్కృతి ప్రభావాన్ని? చిత్త శుద్ధి లేకుంటే జరిగేదా ఇది తొమ్మిదేళ్లు? ...

Read More

28.02.2023...

        సమగ్రమా - సశేషమా! దినదిన గండంగానా – ప్రతిక్షణానందంగానా బాహ్య ప్రేరణగానా - అంతరంగ ప్రబోధమా ఆదర్శం చెప్పడమా - ఆచరించి చూపడమా స్వచ్ఛ కార్యకర్త సేవ సమగ్రమా - సశేషమా!...

Read More

27.02.2023...

    అంటీ - ముట్టకుండడం? ఔనన్నా - కాదన్నా అగ్ని వంటిదే ‘సత్యం’ అలాంటిదే చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానం ఏవో లోపాలున్నా ఎందుకు దాన్నాపడం? ఆ వంకతొ ప్రజలెందుకు అంటీ - ముట్టకుండడం?...

Read More

25.02.2023...

            పచ్చినిజం చల్లపల్లి స్వచ్చంద శ్రమదానం ఒక యజ్ఞం ఊరు దానివల్ల చాల మారడమొక పచ్చినిజం ఆటంకాలేవేవో అప్పుడపుడు వస్తున్నా ఆ ప్రవాహ మెన్నడాగ నందులకే ధన్యులం!...

Read More

24.02.2023...

           ఏదైనా – చేదైనా దృఢ నిర్ణయ మయ్యాక దీటుగ చేయక తీరదు ఏదైనా ఊరి కొరకు – చేదైనా అది తప్పదు స్వార్ధానికి కానందున సంశయమసలుండబోదు ...

Read More
<< < ... 135 136 137 138 [139] 140 141 142 143 ... > >>