రామారావు మాష్టారి పద్యాలు

11.08.2025...

  అదృష్టమనగ 216 వ రహదారిదే! ఊరిలో బజార్లుండగ - విజయవాడ రోడ్డుండగ ఖాళీ నివేశన స్ధలాలుండగ, గుడులుండగ - బడులుండగ బందరు రహదారి కొరకు ఇందరు కష్టించుటన్న ...

Read More

10.08.2025...

      ఏ తర్కానికి అందదు ఏ తర్కానికి అందదు ఈ పౌరుల మనోగతం ఏ కోవకు చెందెదరో ఈ గ్రామంలోని జనం తరతరాల ఊరి బూజు తొలగించే ఉద్యమాన్ని పదేళ్ల తరువాతైనా పట్టించుకొనని వైనం! - నల్లూరి రామారావు    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త    లాస్ ఏంజల్స్ - USA...

Read More

09.08.2025...

 కశ్మలాల పైకి ఉరుకు చిరుత ఈ కార్యకర్త ఊరి కశ్మలాల పైకి ఉరుకు చిరుత పర్యావరణ భద్రత పాటించు ఈ కార్యకర్త తనతో బాటితరులనూ స్వస్తపరచు యుగకర్త తనఊరును, పరిసరాల్ని ధన్యపరచు కార్యకర్త!   - నల్లూరి రామారావు    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త    లాస్ ఏంజల్స్ - USA    09.08.2025...

Read More

08.08.2025...

 పునరాలోచించలేర? పదేళ్ల తదుపరి సైతం స్పందించని పౌరులార మీకై కష్టిస్తున్నా గుర్తించని ధన్యులార అప్పుడపుడు అవహేళన లందించే మాన్యులార ...

Read More

07.08.2025...

 (కృష్ణశాస్త్రి శైలిలో ఐతే) – 3 స్వచ్ఛ సుందరోద్యమం ఒక అమృతగీతం (మళ్ళీ నిన్న...

Read More

06.08.2025...

 (కృష్ణశాస్త్రి శైలిలో ఐతే) – 2 స్వచ్ఛ సుందరోద్యమం ఒక అమృతగీతం (మళ్ళీ నిన్నటి తరువాయి)...

Read More

05.08.2025 ...

 (కృష్ణశాస్త్రి శైలిలో ఐతే) – 1 స్వచ్ఛ సుందరోద్యమం ఒక అమృతగీతం ఔను- కవిత్వం నాప్రాణం నిరంతరం పలికే రాగం కాని- జీవితం నా అంతరాత్మ ప్రకాశం చల్లపల్లి వీధుల్లో- గ్...

Read More

03.08.2025...

   స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల ప్రత్యేకత కలలు గనుట తప్పుగాదు - ఖరీదైన, శ్రేష్ఠమైన, జనబాహుళ్యానికి కడు శ్రేయోదాయకమైనవె స్వప్నించుట – కష్టించుట - సాధించుంటె స్వచ్ఛ చల్ల పల్లి కార్యకర్తల ప్రత్యేకతలని చెప్పగలను!          - నల్లూరి రామారావు    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త ...

Read More

02.08.2025...

 భక్త కోటి ప్రయాణాలు   చల్లపల్లి, శివరాంపుర స్పచ్ఛ కార్యకర్తల శ్రమ నెల రోజుల్లో వీధికి నీరాజనమర్పిస్తూ  భక్త కోటి ప్రయాణాలు ముక్తి వైపు సాగువేళ  అదృష్టం పట్టుకొంది కదళీపురమార్గానికి!   - నల్లూరి రామారావు    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త    లాస్ ఏంజల్స్ - USA    02.08.2025...

Read More
<< < ... 11 12 13 14 [15] 16 17 18 19 ... > >>