ఆ సందడి- హడావిడీ అదుగో మన కోట పద్మ- అసలామె ఉపాధ్యాయిని స్వచ్చ కృషి సందర్భమైనా - స్వచ్ఛ ఫంక్షన్ సమయమైనా ఆ సందడి-హడావిడీ అనన్య సాధ్యం అనుట సత్యము (అందరూ అనుకొనేమాట - ఆమె బుర్రే పాదరసమట)!...
Read Moreమస్తిష్కంలో మెదలును వేముల – షణ్ముఖ శ్రీనొక వెరయిటీ కార్యకర్త ఏ పనిలో దిగినా తన ఏకాగ్రత చూపెట్టును క్రొత్త క్రొత్తసేవలతని మస్తిష్కంలో మెదలును ...
Read Moreపలుగు పారలు, చీపురులతో మీరు కదలివస్తుంటే వీధులు ప్రణమిల్లుతాయి! ఊరు ఉప్పొంగుతుంది! బహిర్భూములను, ...
Read Moreపర్యావణాప్త మిత్ర వర్యుడు! మొక్కల మనసులు చదివిన తాతినేని రమణుడు చల్లపల్లితో బాటుగ చాల ఊళ్లు హృద్యముగా మార్చేస్తూ- స్వచ్యోద్యమ మందు చాల మొక్కలు అందించిన పర్యావణాప్త మిత్ర వర్యుడు!...
Read Moreపదుల సంఖ్యలో అట్టి ధన్యులు పరమ నిష్టగ గ్రామసేవకు, ప్రజోద్ధరణకు నిలుచు మాన్యుడు ఒక్కడంటే ఒక్కడున్నా ఊరు సాంతం మారు నందురు స్వచ్ఛ సుందర చల్లపల్లికి పదుల సంఖ్యలో అట్టి ధన్యులు! ...
Read Moreవయో గణనము ఇంచుమించుగ. స్వచ్చ సుందర శ్రమల తాత్త్విక సంపదల కొక దశాబ్దిన్నర, వీధి సొగసుల కొక దశాబ్దము...
Read Moreకొన్ని పోలికలు. అక్కడ హిమాలయాల్లో దేశ భద్రతకోసం వీర సైనికులు! ఇక్కడి భీకరమైన మంచులో “స్వచ్చ- హరిత- సుందర చల్లపల్లి” కోసం స్వచ్చ సైనికులు! కోనసీమ కొమరాడను కలుషితం చేస్తూ ‘గ్లాస్ బ్లోఅవుట్’ ఒక వైపు! హరిత – పరిశుభ్రతలు నిలిపి, భూమి ఉపరితలాన్ని రక్షిస్తూ చల్లపల్లి కార్యకర్తలొక వైపు! చమురు నిక్షేపా...
Read Moreసర్వ సౌఖ్యములనుభవించక సమున్నతమగు బ్రతుకు గడపక – సర్వ సౌఖ్యములనుభవించక అమాయకులగు రోగులందరి మోసగించీ డబ్బు గుంజక- పైసలను ప్రోగేసి మూటలు వారసులకు దోచి పెట్టక- “ప్రజా క్షేమము, సమాజ బాధ్యత....” మాటలేమిటి రామకృష్ణా! ...
Read Moreఇష్టపూర్వకమైన యజ్ఞం! గ్రామమునకై ఆమె కష్టం, కొందరికి తన గుప్తదానం ఊరి సొగసుకు నగలు అమ్మే ఉత్తమోత్తమ సాహసం కార్యకర్తల, ట్రస్టువారల కాచుకొను దీటగు ప్రయత్నం – ...
Read More