స్వస్తతకు జై కొట్ట వచ్చును! నిశ్చలం ఇది దశాబ్దముగా, నిర్నిబంధము ప్రవేశానికి శక్తిమేర శ్రమించవచ్చును, సమాజానికి హితవొనర్చిన తృప్తితో ఇల్లు చేరవచ్చును, వృధా కబురుల కన్న వాస్తవ కృషే మేలని తెలియవచ్చును, స్వస్తతకు జై కొట్ట వచ్చును! - నల్లూరి రామారావు ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త లాస్ ఏంజల్స్ - USA ...
Read Moreశ్రమకు పట్టం కట్టిరిచ్చట – దశాబ్దంగా – నాల్గు లక్షల గంటల శ్రమ జరిగె నిచ్చట శ్రమకు పట్టం కట్టిరిచ్చట – స్వచ్ఛ శుభ్రత వెలసె నిచ్చట మురుగు కాల్వలు, రుద్ర భూములు హరిత శోభ వెలార్చె నిచ్చట! ...
Read Moreఅంకితులుగా మిగులగలమా! “మతములన్నియు మాసిపోవును - జ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును” అని గదా గురజాడ స్వప్నము, అద్భుతావహమైన జోస్యము? చల్లపల్లొక ఉదాహరణగ స్వచ్ఛ శుభ్రత రాజ్యమేలును” ...
Read Moreఅల్లాటప్పా పనులని అల్లాటప్పా పనులని అవహేళన అసలు వలదు స్వార్థానికి శ్రమదానము వాడుకొనే తెలివి వలదు లేక లేక శిరసెత్తిన ఈ మహోత్తమోద్యమాన్ని విస్తరించవలసిన ఆవశ్యకతను మరువ వలదు!...
Read Moreవైఖరిని లేర్పరచుచున్నది! జన్మతః ప్రతి జీవి కూడా కష్టజీవే - అది యదార్థమే – అతని జీన్సూ, గత చరిత్రా వెతలమయమే – కాయకష్టమె “అతడి కష్టం కేవలం స్వార్ధానికా - మరి సమాజానికి ...
Read Moreసహన గుణమును నేర్వవలదా? ఊరు మొత్తం సమూలముగా ఉత్తమంగా మారుటంటే చల్లపల్లిలో సాగినట్లుగ శ్రమకు ఫలితం దక్కుటంటే ప్రజల మధ్యన చర్చ వలదా? ప్రజామోదం లభించొద్దా? సహన గుణమును నేర్వవలదా? సాహసము చూపెట్టవలదా?...
Read Moreమహా మహులకె సాధ్యపడనిది మహా మహులకె సాధ్యపడనిది – మధ్యలోనే వదలినట్టిది చాల ఊళ్లలొ ప్రయత్నించీ, సాహసించీ జరగనట్టిది తలలు బ్రద్దలు కొట్టుకొను పరిశీలకులకూ బోధపడనిది స్వచ్ఛ సుంద...
Read Moreపునాదులుగా పుట్టి పెరిగిన పైకి జోకులు వేసుకొన్నా, పకపకలుగా సాగుతున్నా, “టైమ్ పాస్” అని కొందరన్నా, వినోదం అని పించుచున్నా - ఊరి దుస్థితి చూసి వేదన, ప్రజా సౌకర్యాల కల్పన ...
Read Moreచల్లపల్లిలో వృక్ష విలాపం – 10 (చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం) మొక్క నాటే- నీరుపోసే-ముళ్ళకంచె అమర్చుచుండే పాదుత్రవ్వే- కన్నబిడ్డల వోలె వాటికి ప్రేమ చూపే స్వ...
Read More