ఈ మహాత్ములకే ప్రణామం – 41 ఊరి మేలుకె ఓటు వేస్తూ - ఉడత భక్తిగ పాటుబడుతూ - దొడ్డ మనసుల ననుసరిస్తూ - ఎడ్డె జనులను సంస్కరిస్తూ ఇన్...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 40 అడ్డు వస్తే నమస్కరించిన గడ్డు కాలం దాటుకొంటూ ఊరి వీధుల నొక్కటొకటిగ ఉద్ధరిస్తూ - మెరుగు పరచుచు పూల తోటగ మార్చి వేసిన - పుష్కలంగా స్ఫూర్తి నింపిన – విక్రమించిన స్వచ్ఛ - సుందర వీరులకు నా తొలి ప్రణామం!...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 39 స్వచ్ఛ భారత తయారీకై ఎవ్వరెవరో పిలుపు నిచ్చిరి - ఎప్పుడో అది మరచిపోయిరి! ఇచట మాత్రం కార్యకర్తలు అహోరాత్రములూ శ్రమిస్తూ అది నిజం చేస్తుండి పోయిరి! ...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 37 “కలలు కనుడని - నిజం చేస్తూ గర్వపడుడని" కలాం చెప్పిన సూక్తులన్నీ ఒంట బట్టిన స్వచ్ఛ - సుందర కార్యకర్తల ఏడొ - ఎనిమిదొ ఏళ్ల కృషితో ఈ పురాతన గ్రామ చిత్రం మార్చి వేయుటకై శ్రమించిన మార్గదర్శుల కే ప్రణామం!...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 36 గ్రామ మంతా హరిత విస్తృతి - వీధివీధిన స్వచ్ఛ సంస్కృతి శ్మశానపు సౌందర్య సత్మృతి – బాటలన్నిట పూల ఉధృతి ...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 35 పదాడంబర ఉపన్యాసం గౌరవించే పిచ్చిలోకం పూత మెరుగులు చూసి బ్రమసీ పొంగిపోయే పాడులోకం నిప్పువంటి నిజాన్ని చెప్పే స్వచ్ఛ సంస్కృతి నాదరించెను! అందుక...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 34 “మంచి కొక ప్రోత్సాహముంటే - కృతజ్ఞతన్నదే మిగిలి ఉంటే – భవితపై విశ్వాసముంటే - స్వచ్ఛతకు తాంబూలమిచ్చే నిరంతర శ్రమదాత లిరుగో! నిర్నిబంధ గ్రామ ప్రగతికి కర్తలిరుగో - స్వచ్ఛ - సుందర కళాకారుల కిదె ప్రణామం!...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 33 గతం తెలిసీ, వర్తమానపు గంద్రగోళం గుట్టెరింగీ, పూర్వ పరములెరింగి, వాస్తవ పరిస్థితులు సమన్వయించీ, ...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 32 జాతకాలూ, ముహూర్తాలూ, హేతు బద్ధం కాని చర్యలు మాకు వలదని శాస్త్ర విహితపు మార్గమందే ప్రయాణిస్తూ రాటు దేలిన గామరక్షక సుందరీకరణ ప్రబోధక ...
Read More