రామారావు మాష్టారి పద్యాలు

17.11.2025...

        చల్లపల్లిలో మినహా! - 11 ముప్పై - నలభై ఊళ్లలొ గొప్ప గొప్ప కార్యకర్త లుత్సాహం తొందరించి - ఉద్యమాలు మొదలు పెట్టి ‘కాలం కలిసి రాలే’దని క్రమక్రమంగా విరమించిరి! ...

Read More

16.11.2025...

 చల్లపల్లిలో మినహా! – 10 దేశ సరిహద్దులలో సైన్యం! చల్లపల్లిలో సైన్యం! ఒక సైన్యం చొరబాట్లు నిరోధించే ప్రక్రియలో మరొక సైన్యం గ్రామ స్వచ్చ - స్వస్తతలను సాధిస్తూ..... ...

Read More

15.11.2025...

     చల్లపల్లిలో మినహా! – 9 వీళ్లకదొక పిచ్చనుకో – వెర్రనుకో – జబ్బనుకో ఎవ్వరేమి అనుకొన్నా గత పన్నెండేళ్ల నుండి రెక్కల కష్టంతో తమ ఊరు చక్కబెట్టు కృషిని ...

Read More

14.11.2025...

 చల్లపల్లిలో మినహా! – 8 “పట్టక నిద్రలు బొత్తిగ – పని - పనిపాటులు లేనట్లుగ వీధికెక్కి ఇంతమంది వింతగా ప్రవర్తించే” అపప్రధను పోగొట్టే స్వచ్ఛ సేవ గావించే ...

Read More

13.11.2025 ...

   చల్లపల్లిలో మినహా! – 7 డెబ్బది - ఎనుబది దాటిన వృద్ధ కార్యకర్త మొదలు ఉద్యోగ నిరుద్యోగులు యువకులు పిల్లలు మహిళల సమన్యయంతో జరిగే స్వచ్ఛ శుభ్ర - శ్రమ లీలల ...

Read More

12.11.2025...

     చల్లపల్లిలో మినహా! – 6 ఠంచనుగా నాల్గింటికె మంచం దిగి, బయలుదేరి రహదారుల చెత్తా – చెదారం తొలగించే పనులకు ఆడా - మగ కార్యకర్త లతి శ్రద్ధగ పూను వింత ...

Read More

11.11.2025 ...

     చల్లపల్లిలో మినహా! – 5 క్రొత్త కథ కానె కాదు - గత పన్నెండేళ్ల నుండి తెరచిన పుస్తకం లాగ - తెల్లవారు జాములోనె విసుగు - విరామం చెందక వీధుల్లో జరుగుతోంది చల్లపల్లిలో మినహా చూడరు మీరింకెక్కడ!...

Read More

10.11.2025...

        చల్లపల్లిలో మినహా! – 4 చాల మంది నమ్మలేక స్వయముగ ఇచ్చటికి వచ్చి వేకువనే నిద్ర లేచి, వీధుల్లో జరుగు స్వఛ్ఛ సేవల పరిశీలనతో నిశ్చేష్టులైన ఉదంతాన్ని ...

Read More

09.11.2025 ...

        చల్లపల్లిలో మినహా! – 3 విద్యాధికులుద్యోగులు, పామరులూ, పండితులూ వేకువ నాల్గున్నరకే వీధులందు పారిశుద్ధ్య ఉద్యోగం చేసి, ఊరు నుద్ధరించు శ్రమ వేడుక ...

Read More
<< < 1 2 3 [4] 5 6 7 8 ... > >>