సతీష్ ప్రథమ లక్షణము! స్వస్త గ్రామ సాధనె ఈ సాధనాల సతీష్ లక్ష్యము గ్రామ కళాత్మకత కాతని సహకారము ఆదర్శము రహదారని - శ్మశానమనీ - రాత్రీ పగలని చూడక స్వచ్ఛ శ్రమ విన్యాసమె సతీష్ ప్రథమ లక్షణము!...
Read Moreవృత్తయితే కాంపౌండరు వృత్తయితే కాంపౌండరు - వక్కలగడ్డ ఇంటి పేరు వెంకటేశ్వరుని సేవలు విస్తృతమై చల్లపల్లి గ్రామమెల్ల బాగుపడి కాంతి వంతముగ మారెనొ గమనిస్తిని - సామాజిక స్పృహనెంతో మెచ్చితిని!...
Read Moreపని సంస్కృతి పెరుగుగాక ఈ సత్కృతి - ఈ సంస్కృతి ఎప్పటికీ నిలుచు గాక! మనతో బాటు సమాజమున పని సంస్కృతి పెరుగుగాక! గ్రామములూ - పట్టణములు క్రమ పరిణతి చెందుగాక! చల్లపల్లి దేశానికి సరైన త్రోవ చూపు గాక!...
Read Moreభవిష్యదాశా రేఖగ స్వచ్ఛ శుభ్రతల మేటిగ చల్లపల్లి నిలుచు ననీ భవిష్యదాశా రేఖగ - పర్యావరణ హితమ్ముగ కార్యకర్తలెన్నటికీ కష్టమునే నమ్ముకొనీ రాష్ట్రము నందున ఊరును ప్రథమముగా చేస్తారని.......
Read Moreవైయక్తిక మనిపించే ఆ పడమటి వీధిలోని సంఘటిత శ్రమదానం కోటద్వారం మొదలుగ కొనసాగిన సంచలనం వైయక్తిక మనిపించే ఒక సమష్టి ప్రయత్నం అంతిమ ఫలితం మాత్రం గ్రామస్తుల కంకితం!...
Read Moreఅందుకే బండి శరత్ స్వచ్ఛ వాలంటీర్లె గానీ - పంచాయతి వర్కర్లె గానీ తలపు ఒకటే – “స్వచ్ఛ సంస్కృతి వ్యాప్తి చెందక తప్పదిక” అని అందుకే బండి శరత్ కూడా అద్భుతంగా చేయు వేకువ సేవ నాలాంటోళ్లకంతా నిజంగా ఆదర్శ...
Read Moreఈ కాలపు రాక్షసులగు అలనాటి పురాణముల కలవు పుణ్య గాథలెన్నొ రాక్షస సంహరణములూ – బ్రాహ్మణ గోరక్షణములు ఈ కాలపు రాక్షసులగు సింగిల్ యూజ్ ప్లాస్టిక్కులు ఈ రాక్షస సంహారము ఇంకెన్నాళ్లకు జరుగునొ!...
Read Moreప్రత్యామ్నాయములు కలవు! ఓ మా మంచి ప్రభుత్వమా! ఉత్తుత్తి కబుర్లెందుకు? ఆచరణకు దిగకుండా ఆర్డర్లేయడ మెందుకు? (ప్లాస్టిక్ వాడుక మానని పరిస్థితులు ఈ రోజున!) ఉత్పత్తుల నాపేస్తే ప్రత్యామ్నాయములు కలవు!...
Read Moreకడతేరడమూ తధ్యము ప్లాస్టిక్ పాపాల బరువు ప్రజలు మోయకా తప్పదు కాన్సర్ కోరలకు చిక్కి కడతేరడమూ తధ్యము! వాడకాల నిషేధాలు వ్యర్థ ప్రయత్నాలెసుమా! ఉత్పత్తుల నాపేస్తే ఒనగూడును సత్ఫలితము!...
Read More