“మనకోసంమన” మనుకొని! ఎన్ని చెట్లు పెంచగలరు ఈ 30 - నలభై మందే ఎన్ని డ్రైన్లు బాగు చేస్తిరీ నాల్గుడజన్ల మంది రుద్ర భూమి, గ్రామ వీధి, రహదారుల పనులన్నీ, తమ బాధ్యతలనుకొని - “మనకోసంమన” మనుకొని!...
Read Moreచల్లపల్లి మీ ఋణమును తీర్చలేదు! అలవోకగా గ్రామ సేవ లాచించు ధీరులార! మురుగు లెన్నొ తోడి తోడి మురియు కార్యకర్తలార! రహదార్లను అందగించి రాటు దేలు మిత్రులార! ...
Read More“అది ఏదో కొందరి పని” చల్లపల్లి శ్రమోద్యమము సరిగా చూడని కొందరు దాని లోతు, అంతర్యం దర్శింపగ జాలరు ఆ ప్రణాళికను, నిర్వహణను ఆకళించు కొనలేరు “అది ఏదో కొందరి పని” అని భావిస్తున్à...
Read Moreకార్యకర్త నిర్వాకము! వందో - వెయ్యో కాదది - లక్షలు దాటిన త్యాగము! ఊరి జనుల సుఖములకై పుష్కరకాలపు కష్టము! ఐదో - ఆరో లక్షల పని గంటల బాధ్యతలు! ఔనౌనది చల్లపల్లి కార్యకర్త నిర్వాకము!...
Read Moreఅమెరికాలొ - కనెక్టికట్ పట్టణమున అత డుండేదమెరికాలొ- కనెక్టికట్ పట్టణమున ఉద్యోగము చిన్న పనే - ప్రతి సేవకు సిద్ధమతడు ప్రతి నిముషము చల్లపల్లి శ్రమదానమే అతని శ్వాస కార్యకర్తలందరి సంక్షేమములే అతని ధ్యాస!  ...
Read Moreనాదెళ్ల గారి చొరవ ఒకొక దాత ఒకొక ట్రస్టు ఉద్యోగిని దత్తతగా తీసుకొనే ప్రయత్నమును తీవ్రముగా చేయుచున్న సురేశ్ నాదెళ్ల గారి చొరవ ప్రశంసార్హమనీ ఇందు మూలముగా నేను అందరికీ ప్రà...
Read Moreఒక్క అమెరికా సురేశుడు ఇంకొక పుష్కరకాలము ఈ సేవలు కొనసాగి, చల్లపల్లి ఉదాహరణ జగతికి దక్కాలంటే – స్వచ్చోద్యమ సారధులకు, శ్రమదాతల కందరికీ ఒక్క అమెరికా సురేశుడున్నచాలు అండగా!...
Read Moreహర్డిక సౌజన్యముతో నాయుడు శ్రీధర్ గారూ, కడియాల సురేశ్ గారూ యార్లగడ్డ శివ ప్రసాదు – బందా జవహరు గారలు, స్నేహ, వరుణ్, దిపీకలూ, ఉరిమి శాయి వంటి వారి హర్డిక సౌజన్యంతో ఈ స్వచ్ఛ- హరిత – చల్లపల్లి!...
Read Moreమీ ఋణమును తీర్చలేదు! ఆలవోకగ గ్రామసేవ లాచరించు ధీరులార! మురుగులెన్నొ తోడి తోడి మురియు కార్యకర్తలార! రహదార్లను అందగించి రాటు దేలు మిత్రులార! ఎన్నటికీ చల్లపల్లి మీ ఋణమును తీర్చలేదు!...
Read More