News And Events List

నా సంతోషం నాదండీ! - కాకి శివపార్వతి...

దశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 4 నా సంతోషం నాదండీ!           బజార్లు బాగుచేసే పనుల్లోకి కొత్తగా వచ్చిన శివపార్వతి నండి - మూడేళ్ల నుండి నేను గూడ ఊరికి పనికొచ్చే పనేదైనా చేయాలని ఎన్నిసార్లు అనుకొన్నానో, మాదసలు వక్కలగడ్డండి. చిల్లల వాగు వంతెన దగ్...

Read More

రవీంద్రనాథ్ గురుదేవుని సూక్తి ...

 చల్లపల్లి స్వచ్చ సుందర కార్యకర్తల శ్రమదానానికి అతికినట్లు సరిపోయే రవీంద్రనాథ్ గురుదేవుని మేటి సూక్తి ఇది!           “ఆ చెట్ల నీడలు తమ కోసం కాదని తెలిసీ, చెట్లు నాటి, పెంచుతున్నారంటే ఆ వ్యక్తులు మానవ జీవన పరమార్థాన్ని ఆకళించుకొంటున్నారన్నమాట!”           ఇంచుమించు ఇదే సారాంశం 1962 నాటి “తెనాలి రామకృష్ణ” సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య వ్రాసి, ఘంటశాల గానం చేసిన గీతంలో కూడ! ...

Read More

ఒక ప్రవాసాంధ్రుని సాహసం! - నాదెళ్ల సురేష్ ...

 ఒక ప్రవాసాంధ్రుని సాహసం!          ఎక్కడ అమెరికా? ఎక్కడ ఒక మారుమూల చల్లపల్లి? అక్టోబరు 3 వ తేదీన 106 కిలోమీటర్ల మహా పరుగు కోసం కనెక్టికట్ నుండి న్యూజెర్సీ వైపు బయల్దేరిన ఒక వ్యక్తి ఒంటి మీద “జై స్వచ్చ - సుందర చల్లపల్లి”  అనే గుడ్డ బ్యానర్ కనిపించడమేమిటి?          35 డిగ్రీల మండుటెండలో ఆ వ్యక్తి తన గ్రామాభ్యుదయమే లక్ష్యంగా సదరు పరుగును ఎలా పూర్తిచ...

Read More

అత్యంత ఫలప్రదమూ, అతి పవిత్రమూ - మా స్వచ్చ సుందరోద్యమం! కస్తూరి విజయ్ ...

 దశ  వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 1 అత్యంత ఫలప్రదమూ, అతి పవిత్రమూ - మా స్వచ్చ సుందరోద్యమం!          ఇంకా చెప్పాలంటే ఇలాంటి  ఉద్యమం ప్రతి ఊరికీ అనివార్యమూ, అవశ్యకమూ! కేవలం పంచాయతీ, ఆరోగ్య, పారిశుద్ధ్య వ్యవస్థలతోనే గ్రామ వీధుల పచ్చదనమూ, పరిశుభ్రతా, ఆహ్లాదమూ నిలబడతాయనుకోవడం వివేకం కాకపోవచ్చు!...

Read More

ఒకానొక త్యాగ బ్రహ్మ!...

 ఒకానొక త్యాగ బ్రహ్మ!             స్వచ్చ - సుందర చల్లపల్లి కోసం దశాబ్దకాలంగా జరుగుతున్నది ద్విముఖ ఉద్యమం. అది అచ్చంగా శ్రమదానమే కాదు - ఖర్చుతో గూడుకొన్నది గూడ. తమ ఊరి సంస్కరణ కోసం లక్షల కొద్దీ గంటలు శ్రమంచే వందల కొద్దీ స్వచ్ఛ కార్యకర్తలుండడం ఒక విశేషమైతే - ఆర్థికంగా ఆదుకొనే దాతలుండడం మరొక విశేషం!             అంతకన్న పెద్ద విశేషం అవసరాన్ని బట్టి శ్రమదాతలే అర్ధద...

Read More

రండి! “స్వచ్ఛ సుందర చల్లపల్లి” కోసం కదలి రండి!...

 రండి! “స్వచ్ఛ సుందర చల్లపల్లి” కోసం కదలి రండి! పెద్దలకు, మిత్రులకు నమస్కారములు,              అందరి సహకారంతో గత పదేళ్లుగా జరుగుతున్న “స్వచ్ఛ చల్లపల్లి” ఉద్యమం వలన గ్రామంలోని కొన్ని ప్రాంతాల రూపురేఖలు మారడం మనందరకూ తెలిసినదే. ఐతే పరిశుభ్రత విషయంలో మనం సాధించవలసినది ఎంతో ఉంది. నాగరీక సమాజంలో ఇంకా రోడ్ల ప్రక్కన చెత్త చూడడం దుర్భరం కద...

Read More

స్వచ్ఛ - సుందరోద్యమంలో నిన్నటి విశేషఘట్టం....

 స్వచ్ఛ - సుందరోద్యమంలో నిన్నటి విశేషఘట్టం.             శ్రమదానోద్యమ ముఖ్య ఛాయా గ్రాహకుడైన శంకర శాస్త్రి గారి “భవఘ్నినగర్ డ్రైను గట్టుకు దన్నుడుగా సిమెంటు స్తంభం వేశాక” అనే వ్యాఖ్యానం తాలూకు ఫొటోను చూశారా? మనలో చాలమందికి “ఏముందక్కడంతగా చూడ్డానికి – ఏదో రోడ్డుగుంటొకటి పూడ్చారు, చదును చేశారు అంతేగా...” అనిపించవచ్చు. ...

Read More

గ్రామ సేవలో 8 సంవత్సరాలు నిండిన ‘మనకోసం మనం’ ట్రస్టు....

 గ్రామ సేవలో 8 సంవత్సరాలు నిండిన ‘మనకోసం మనం’ ట్రస్టు.             డాక్టర్ గురవారెడ్డి గారి చొరవతో “స్వచ్చ సుందర చల్లపల్లి” లక్ష్యంతో 2015 జులై 1వ తేదీన ‘మనకోసం మనం’ ట్రస్టు స్టాపించబడినది. RTC బస్టాండు నవీకరణ, చిల్ల...

Read More

మూడేళ్ళ నాటి మధుర స్మృతి...

 మూడేళ్ళ నాటి మధుర స్మృతి             నిన్న – 13.03.2023 రోజున ప్రపంచ స్థాయి సినిమా అవార్డు మన తెలుగు భాషకు దక్కిందనీ, లాస్ ఏంజలస్ నగరం వేదికగా “...

Read More
<< < 1 2 [3] 4 5 6 7 8 9 > >>