ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించే దిశగా- 6 మండలాల, 6 స్వచ్చ కార్యకర్తల తపన, ఆవేదనా పూర్వక- మేథోమధనం. అవనిగడ్డ నియోజక వర్గ పరిధిలోని ఐదు మండలాల 6 స్వచ్చ గ్రామాలకు చెందిన 66 మంది స్వచ్చ సైనికులు 16.02.2020 సాయంత్రం 5.00-6.55 గంటల మధ్య చల్లపల్లి లోని పద్మాభిరామంలో "సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తు నిషేధం మీద జరిపిన మేథో మధనం గత 1924 రోజుల స్వచ్చోద్...
Read Moreస్వచ్చ చల్లపల్లి ఉద్యమం మొదలు పెట్టిన రెండు, మూడు నెలలలోనే బైపాస్ రోడ్డును సుందరీకరించే పనులను కార్యకర్తలు మొదలు పెట్టారు. బైపాస్ రోడ్డు కి, డ్రైను కి మధ్య భాగమంతా దట్టమైన కలుపు మొక్కలతోనూ, చెత్త తోనూ నిండి ఉండేది. ఎన్నో రోజులు కష్టపడి ఆ మొక్కలను, చెత్తను స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు శుభ్రం చేశారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో నారాయణ రావు నగర్ బోర్డు కనిపించింది. “ఈ బోర్డు ఉన్నట్ట...
Read Moreవేడుకల భోజనాలలో “ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు” ఇస్తే ఏం చెయ్యాలి? ప్లాస్టిక్ గ్లాసులను వాడకుండా ఉండడానికి వేడుకలలో జరిగే భోజనాలకు మనతో పాటు స్టీలు గ్లాసు తీసుకెళ్ళడం మంచిదనే అభిప్రాయాన్ని గతంలో వ్యక్తపరిచాను. అయితే మిత్రులకు ఒక అనుమానం వచ్చింది. భోజనాలలో గ్లాసులు ఇవ్వకుండా ప్లాస్టిక్ బాటిల్సే పెడితే ఏం చెయ్యాలి అని. &nb...
Read Moreఎంతోమందికి ఎన్నోసార్లు 'ఒక్కసారికి మాత్రమే వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువులు 'ఏవీ వాడవద్దని చెప్తున్నా అనేక మంది మానడం లేదు. బాగా చదువుకున్న వారు, అర్ధం చేసుకోగలిగిన వారు కూడా వేడుకలన్నింటిలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ విస్తరాకులు, ఫ్లెక్సీలు,...
Read Moreఅమెరికాలో యూరాలజిస్ట్ గా పనిచేస్తున్న డా. జగన్ మోహన్ రావు గారు కూచిపూడి లోని సంజీవని హాస్పిటల్ లో పనిచేస్తున్న మరొక ఇద్దరి డాక్టర్లతో కలిసి వచ్చి 'స్వచ్చ చల్లపల్లి' ని సందర్శించారు. కార్యకర్తల శ్రమను అభినందించారు. దాసరి రామకృష్ణ ప్రసాదు &...
Read Moreమద్రాసు లోని Asian College లో జర్నలిజం గురించి చదువుతున్న నలుగురు విద్యార్ధినులు ఈరోజు స్వచ్చ చల్లపల్లి ని సందర్శించారు. 1884* రోజుల ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను కూడా తిలకించారు. దాసరి రామకృష్ణ ప్రసాదు 08.01.2020....
Read Moreఆరు 'జనవరి 1st' లు చూసిన స్వచ్చ సుందర చల్లపల్లి 2015 జనవరి 1 న (51 వ రోజు) సహ కార్యకర్తలకు రాసిన లేఖ...
Read More21.12.2019 నాటి “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” వారి పురస్కార స్వీకారం కోసం స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల...
Read More(ఇతరులను) చలి పీడిస్తున్న ఈ నాటి వేకువ 4.05-6.10 నిముషాల మధ్య నాగాయలంక రోడ్డు లోని పెట్రోలు బంకు నుండి బందరు రహదారి సామ్యవాద( కమ్యూనిస్టు) వీధి దాక సంతృప్తి కరంగా సాగిన స్వచ్చ-శుభ్ర సుందరీకరణ లో 29 మంది పాల్గొన్నారు. ...
Read More