Daily Updates

3973* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం! చెప్పుకొనదగిన ఈ వీధి శ్రమలు శనివారము (03.10.26) నాటివి! @3973*                అవి జరిగిన గ్రామ భాగం ముత్యాల చంటి తిను బండారాల దుకాణ ప్రాంతమున బందరు వీధి యందే! సేవకులో – బాధ్యులోగాని - వాళ్ళ సంఖ్య ఒక్కరు తక్కువగా నలభై మంది!   &nb...

Read More

3972* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం! శుక్రవారం గాంధీ జయంతి నాటి శ్రమ వేడుకను పరిశీలిద్దాం రండి! - @3972*                ఈ గాంధీ మహాత్ముని త్యాగాలనే ఇప్పుడు దేశం సరిగా స్మరించుకోవడం లేదు. ఆఫ్టరాల్ – ఒక మారుమూల పురాతన చల్లపల్లి గ్రామం కోసం ఈ వేకువ 35+ ముగ్గురి (చివరి ముగ్గురూ పంచాయితీ సంబంధీకులు) శ్రమనూ, అందుమూలంగా స్వచ్à°...

Read More

3971* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం! ఫస్టోబరు - గురువారం - 2026 నాటి వీధి శ్రమ సంఖ్య 3971* వది!                చాల మంది దుకాణదారులూ, ప్రజలూ చాతనైనంత సహకరిస్తున్నా, ఇంకా కొద్ది మందికి ఇప్పటికీ దయరాకున్నా - ముసురులు వచ్చినా – ఎల్ నినోలు దెబ్బకొట్టినా ..... ఈ సహన శీల కార్యకర్తల శ్రమ ఆగనిదà...

Read More

3970* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం! గ్రామ బాధ్యతల నిర్వహణలో ఇది అక్షరాలా 3970* వ రోజు మాత్రమే!                అలాగే ఊరి 3 ముఖ్య వీధుల కూడలిలో 4:20 -6:05 వేళ పారిశుద్ధ్య శ్రమ విన్యాసాà...

Read More

3969* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం! ఒకానొక ప్రాచీన గ్రామానికి 31 మంది వేకువ సేవలు! - @3969*                ఈమధ్య “సేవలు” అనే మాటకూ అర్థం మారిపోతున్నది. లక్షల జీతాలు తీసుకొనే ఐ.టి, ఔట్‌ సోర్సింగ్ పనులు కూడా “సేవలే” నట! చల్లపల్లిలో పన్నెండేళ్ళ నుండి ప్రతి వేకువ 4.20 - 6.00 మధ్య గంట...

Read More

3968* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం! గ్రామ​ శ్రమదాన మహా గ్రంథంలో ఈ సోమవారం నాటిది 3968*వ పేజీ!                దశాబ్ద కాలం పైగా నేనిలా వేలకొద్దీ తెల్ల కాగితాల్ని సిరాతో ఖరాబు చేస్తూనే ఉన్నాను, నా కొద్దిపాటి భాషాజ్ఞానంతో ఏ...

Read More

3967* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం! 3967* వ గ్రామ సామాజిక శ్రమ వైభవం గమనించండి!                ఇది ఆదివారం (27-9-26) నాటి సంఘటన! నిన్నటి నిర్ణయం ప్రకారం శ్రమదాన స్థలమార్పిడి జరిగి, 42+2 మంది చెమటల ఉప్పదనం చవి చూసే అదృష్టం రక్షక భట బజారు మొదలు గణేశ్ ప్రింటర్ల దాకా - బందరు వీధికి దక్కింది. ...

Read More

3966* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం! 26 వ సెప్టెంబరు (శనివారము) నాటి శ్రమోద్యమ ప్రశ్నలు - జవాబులు! 1) చల్లపల్లి అనెడి చారిత్రాత్మక గ్రామ మందు ఇది ఎన్నవ శ్రమదానము?                  → 3966* 2) “స్వచ్ఛ కార్యకర్తలు” అనెడà°...

Read More

3965* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం! సెప్టెంబరు 25 న (శుక్రవారం) మాత్రం శ్రమ వైభవం తగ్గిందా? (@3965*)                తుఫాను భయం తగ్గినా, వేకువ 3.00 కు కూడ వర్షం పడిందట! మరీ ఎందుకంత ఆత్రమో గాని - ఇద్దరు డాక్టర్లతో సహా 11 గురు 4:21 కే ఆ భారతలక్ష్మి, వడ్లమర దగ్గర వాలనే వాలారు! అందరూ ఒక్కసారి ఆలోచించి చూడండి, ప్రచార నిమిత్తమో...

Read More

3964* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం! @3964* బుధవారం (23-9-26) 24+2 మంది శ్రమ ఎలాంటిదంటే – -                వాతావరణ శాఖ వారి హెచ్చరిక ప్రకారం ఇది 3 రోజుల తుఫానులో మొదటి అంకం! చినికి చినికి గాలివానగానైతే మారలేదుగాని దానికి ముందస్తు సూచనలైతà±...

Read More

3963* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం! సార్ధక శ్రమ వైభవానికి చిహ్నంగా 3963* వ (మంగళవారం) వీధి సేవలు!                22.9.26 వేకువ సమయపు తలా 111 నిముషాల సదరు సేవకులు 28+2 మందైతే - ఇద్దరు వడ్లమర యజమాని, ఆ మిల్లు కార్మికుడున్నూ!                రెక్కలు ముక్కలుగా వేల కొద్à°...

Read More
<< < 1 [2] 3 4 5 6 ... > >>