Daily Updates

3951* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!   మరొకమారు బందరు రహదారి పైనే పారిశుద్ధ్య ప్రయత్నం- @3951*   ఈ గురువారం (10.09.2026) వేకువ 4.21 కే రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద కాలుష్యంపై పోరుకు సై అన్నవారు 11 మంది. క్రమంగా వారితో చేతులు కలిపిన వారు ఇంకొక 21 మంది.          కాలుష్యంపై ఈ యుద్ధంలో ఈ సైనికులునిరాయుధులు కారు - కొందరు కత్తులూ, ఐదారుగురు చీపుళ్లు ఇంకొందరి చేతిలో డిప్పలు కనిపిస్తున్నాయి.    6:02 వరకు జరిగిన ఈ యుద్ధం మునసబు వీధి దాకా వెళుతుందనకున్నాను కానీ ఇద్దరు విలన్లు అà...

Read More

3950* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! బుధవారం (9-9-26) శ్రమదానానిది మరొక ల్యాండ్ మార్క్ - @3950*                ఆ మైలురాయి చేరుకొన్న నేటి 36 మంది స్వచ్ఛ కర్మవీరులకు అభినందన మందార మాలలు! వేకువ 4.20 కు కాక 4.10 కు పని స్థలానికి హజరవడమూ, 6.00 దాటాక కూడా కొసరి కొసరి వీధి పారిశుద్ధ్యాన్ని కొనసాగించడమూ (అసలు పని వేళ 4:30-6...

Read More

3949* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3949* వ శ్రమదానం - (మంగళవారం – 8.9.26)                శ్రమ స్థలం గంగులవారిపాలెం బాట నుండి కొంచెం ప్రక్కకు జరిగి, బందరు రోడ్డులోని 6 వ నంబరు కాలువ వంతెన నుండి మొదలయింది.                ఉత్తరంగా గత కాలపు వడ్లమర వైపూ, పడమరగా శ్రీమంతుల కళాశాల దాకా, ...

Read More

3948* వ రోజు......

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 27 మందితో ముగిసిన రహదారి సేవలు! - @3948*                సోమవారం (7-9-26) వేకువ 4:21- 6:04 నడుమ గంగులవారిపాలెం బాటలోని 150 గజాల భాగంలో గత10 రోజుల శ్రమదానం ఈ ఉదయం ఒక కొలిక్కి వచ్చింది. అందులో 3  రోజుల పాటు ఈ 200 గజాల రోడ్డు స్వచ్ఛ - శుభ్ర - హరిత సుందరీకరణమే ప్రధాన వ్యాపకం! ...

Read More

3947* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! ఈ పనిదినం 3947* వది! (ఆదివారం - 6.9.26)                ఏ జీతభత్యాలూ ఆశించక తమ ఊరి కోసం అరవ చాకిరి చేసిన కార్యకర్తలు 36 మంది, పని వేళ ఆర్చుకొని, తీర్చుకొని ఏ 7 - 8 గంటలకో కాక వేకువ 4:20 - 6:06 AM ల మధ్య,                ఇక...

Read More

3946* వ రోజు......

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! శనివారం నాటి వీధి పారిశుద్ధ్య ప్రయాణం! @3946*                సదరు ప్రయత్న సాఫల్యం వేకువ 19 మందితో ప్రారంభమై, తరువాత వచ్చిన 14 మందితో బలం 33 కు చేరి, చివరలో మరో ముగ్గురు (కార్యకర్తలు కారు) వేరే పని మీద వచ్చి కలిసి  6.10 దాక పనులు జరిగి, మొత్తం 3...

Read More

3945* వ రోజు......

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! ఇదిగో – 3945* వ శ్రమదానం [4.9.26 – శుక్రవారం]         &n...

Read More

3944* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! చల్లపల్లి శ్రమదాన పరంపరలో మరొక సంఖ్య - 3944*                గురువారం - 3.9.26 వేకువ కూడ శ్రమదాన స్థలం పెద్దగా మారలేదు - అదే గంగులవారిపాలెం మూల  మలుపు; కార్యకర్తలు 31 గా లెక్కించడమైనది, అందులో డజను మందిది 4.19AM. సమయానికి హాజరి!                మరి &ndash...

Read More

3943* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! బుధవారం 3943* వ ఆనందోత్సాహాల శ్రమహేల!                2.9.26 నాటి శ్రామికులు 30 మంది; వారి కష్టంతో పరిశుభ్ర - సుందరంగా మారిన 150 గజాల చోటు గంగులవారిపాలం బాట మలుపు నుండి తూర్పు దిక్కుగా,             ...

Read More

3942* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! మంగళవారపు - సెప్టెంబరు మాసారంభ శ్రమ రీతులు - @3942*                స్థలం : గ్రామ చివరి వార్డులోని బండ్రేవుకోడు కాల్వ ప్రాంతం;                స్వచ్ఛ సైనిక బలం : 27;                వాళ్ళ ఉద్దేశం : ఊర...

Read More

3941* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 4000* వ శ్రమకు 59 అడుగుల దూరంలో నేటి శ్రమదానం!                ఈ పూట (సోమవారం – ఆగస్టు మాసాంతం) కూడా NTR పార్కు లోపలా, బైటే కొన్ని నగిషీ పనులు జరిపిన స్వచ్ఛ కార్యకర్తలు + వాకర్సు - సోమవారమైనందునేమో – 47 కు పరిమితమయ్యారు.                స్వచ్ఛ కార్తకర్à...

Read More
<< < 1 2 3 [4] 5 6 7 8 ... > >>