Daily Updates

3940* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3940* వ - అదివారం నాటి (30-08-26) శ్రమ సమాచారం!                సదరు శ్రమ కూడ అదే బెజవాడ బాటలో – ఆ NTR పార్కు వద్దనే జరిగెను. ఈ పూటకూడ చిట్టచివరిలో వచ్చిన తోట నాగేశ్వరునితో మొత్తం 50 మంది కార్యకర్తలయ్యిరి! పని వేళ 4:21- 6:04 AM.                6:15 నుండి10 నిముషాలకు పైగా – దివంగత నందమూరి (NTR) à°...

Read More

3939* వ రోజు...

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 39 39* అనే పని రోజు సంఖ్య శనివారం (29-8-26) నాటిది!                చివరి సాముహిక ఛాయ చిత్రంలో కనిపించే 53 మందిలో 43 మంది రెగ్యులర్ కార్యకర్తలు, పార్కు నడక తాత్కాలిక కార్యకర్తలు 10 మందన్న మాట!                శ్రమ కార్య రంగం బెజవాడ రోడ్డు లోని NTR పార్కే! సమయాలు : మొదటి ఫొటో 20మంది ది ...

Read More

3938* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! శుక్రవారం (28-08-26) నాటి పని దినం సంఖ్య 3938*              ఇక - వేకువ పని సమయపు కొలత చెప్పేదేముంది - అది ఎప్పుడైనా - 95% వరకు స్టాండర్డ్ గా - 4.20-6.05 గానే ఉంటుంది!             పనులు మాత్రం అవి జరిగే వీధినీ - రహదారినీ బట్టి మారà±...

Read More

3937* వ రోజు...

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3937* వ విడత శ్రమ సందడి – (గురువారం – 27.08.2026)                అది గూడా గంగులవారిపాలెం రోడ్డులోని భవఘ్నినగరులోనే పాక్షికంగా వానలో తడుస్తూనే! శ్రమకారులు 25 కు మించలేదు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి పిలవడం భావ్యం కాదనుకొని కార్యకర్తలు ఎవరినైనా పిల...

Read More

3936* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3936* వ సామూహిక శ్రమ సమర్పణం!                ఇది శనివారమూ కాదు, ఆదివారమూ కాదు, శ్రమదానోద్యమంలో ఏదైనా ప్రత్యేక పండగ రోజూ కాదు - స్థానిక గంగులవారిపాలెం వీధిలోని భవఘ్ని నగర - శాయినగరుల నుండి అదనంగా వీధి కోసం శ్రమించాలని బహుశా - ...

Read More

3935* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! శ్రావణ మంగళవారపు (25.08.2026) శ్రామికులు 30 మంది - @3935* అసలీ కార్యకర్తలెలాంటి వాళ్లంటే - 1. రోజు ప్రొద్దున్నే ఊరిలో ఏదో ఒక వీధిని శుభ్రపరచనిదే, డ్రైన్ పని తీరును మెరుగు పరచనిదిచే, తామే నాటి, సాకిన చెట్లను ప్రేమగా పరాà...

Read More

3934* వ రోజు.........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! సోమవారం (24-8-26) శ్రమదాన సమాచారం - @3934*                ఈ రోజు కూడ చక్కటి వర్షమే గాని - అది 4:00AM కు ముందుగానే! - పని సమయంలో మాత్రం చినుకులు పడుతునే ఉన్నా రకరకాల గంగులవారిపాలెం వీధి పనులకు అభ్యంతరకరంగా కాదు. రోడ్డంతా తడిగా - అక్కడక్కడా మడుగుగా, బాట ప్రకà...

Read More

3933* వ రోజు.........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3933* వ శ్రమదాన రీతులు (23-8-26)                ఈ 23-8-26 (ఆదివారం) శ్రమదానం 30+ ముగ్గురిది;  గంగులవారిపాలెం వీధి మలుపు వద్దనే జరిగినది; చాల వరకు వర్షంలోనే తడుస్తూ – ఆనందిస్తూ చేసిన గ్రామ సామాజిక సేవలు.                “వరà±...

Read More

3932* వ రోజు.........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! ఇది 3932* వ విడత శ్రమోల్లాసం! (22-8-26)                శనివారం కావడంతో ఆ ఉత్సాహం ప్రదర్శించిన వారు, 38+7 గురు! శ్రమకు రంగస్థలం మాత్రం వారం - పది రోజుల్లాగే - గంగులవారిపాలెం వీధే!                మొదటి 38 సంఖ్య వొళ్ళొంచి కష్టించిà...

Read More

3931* వ రోజు.........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక  తప్పదు! 3931* వ శ్రమానందం పూర్తిగా NH-216 కే సమర్పితం!                ఆ ఆనంద తరంగం శ్రావణ శుక్రవారం (21-8-26 )నాటిది: తొందరపడి మరీ 4.19 AM కే వచ్చిన 13 మందీ + తదుపరి 18 మందీ - వెరసి 31 మందిది; విజిలు మ్రోగిన 6:00 కు కాక - 6.10 కి గాని ఆగనిది!      &n...

Read More

3930* వ రోజు.........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం! ఆదర్శ శ్రమదానానికి మరొక ఉదాహరణ - @3930*                సదరు తాజా ఉదాహరణ ఈ గురువారం (20.8.26) వేకువ సమయానిది; 33 మంది కార్యకర్తల + ముగ్గురు ఇతరులు = మొత్తం 36 మందికి ప్రమేయమున్న వీధి సేవలవి; వేకువ 4.20 కే డజను మందితో మొదలై, నిముష క్రమాన తక్కిన వారు ప...

Read More
<< < ... 1 2 3 4 [5] 6 7 8 9 ... > >>