Daily Updates

3660* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? “ఆహా!” అనిపించిన సామాజిక – సామూహిక శ్రమదానం @3660*                చల్లపల్లి స్పచ్ఛ సుందరోద్యమంలో శలవు దినాలనేవి జాన్తానై! పైగా – అందరికీ ఆటవిడుపులైన శని – ఆదివారాల్లో సదరు గ్రామ సేవలు మరీ ఉధృతమౌతుంటాయి కూడ! సొంతానికి ఆశించిక చేసే పనులిలాగే ఉంటాయి మరి!...

Read More

3659* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? శుక్రవారం నాటి స్వచ్చంద శ్రమ రీతులు - @3659*                శ్రమకారులు 29 మంది - అందులో మితిమీరిన10 మంది ఉత్సాహం 4:17 కే! పని ముగింపు 6.19. RTC గార్డెన్ ను అక్టోబరు తుఫాను ఛిన్నాభిన్నం చేస్తే, ...

Read More

3658* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? RTC బస్ ప్రాంగణ పునః సుందరీకరణ! @3658!!                గురువారం (20-11-25) నాటి వేకువ 4:20 – 6:12 వ నడుమ తమ గ్రామ బాధ్యలకు పూనుకొన్న తొలి కార్యకర్తలు 10 మందైతే, కాస్త వెనుకా ముందుగా శ్రమించింది మరో 22 మంది!    &n...

Read More

3657* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? చలికి వెరవని 3657* వ వేకువ వీధిసేవలు!                రోజురోజుకూ పెరుగుతున్న – మంచుతో కలిసి వీస్తున్న - చలిని ధిక్కరించిన 28 మంది స్వచ్ఛ కార్యకర్తల గల్లీ బాధ్యతలిట్లున్నవి : ...

Read More

3656* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? మంచి చలి వేకువ వీధి సేవలు - @3656*                సేవలు 27 మందివి; వీధి: నాగాయలంక రోడ్డులో ప్రధాన కూల్ డ్రింకుల నుండి RTC బస్ ప్రాంగణం దాక; కార్యకర్తల ఆయుధాలు : కత్తులు, దంతెలు...

Read More

3655* వ రోజు . ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? కార్తీక తుది సోమవారపు శ్రమ వైవిధ్యం - @3655*                ఈ ఏటి చివరి పవిత్ర సోమవారమని కాబోలు -                నిన్నటి స్వచ్ఛ కార్యకర్తల 41 ...

Read More

3654* వ రోజు . ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 3654* వ నాటి శ్రమానందం.                మామూలు రోజుల్లోనే వస్తుంటే ఆదివారం (16-11-25) 41 మంది కార్యకర్తలు బందరు వీధి సేవలో పాల్గొనకుంటారా? ముందు నాటి  నిర్ణీత స్థలం- బందరు రోడ్డుకు చెందిన ATM ...

Read More

3653* వ రోజు . ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? 15.11.2025 శనివారం - 3653* వ రోజు నాటి శ్రమ జీవన విశేషాలు!                ATM సెంటరు వద్ద వేకువ జాము 4.15 ని. లకు కార్యకర్తలు అంతా చేరి పనికి సిద్ధమయ్యేసరికి ఆ ప్రాంగణమంతా మట్టితో నిండి ఉంది. చల్లపల్...

Read More

3652* వ రోజు . ...

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! 14.11.2025 – శుక్రవారం 3652*  వ రోజు నాటి స్వచ్చోద్యమ ఘట్టాలు                ఈరోజు తెల్లవారుజాము 4:17 నిమిషాలకు కార్యకర్తలు సంత బజారు మొదట్లో కలుసుకుని పనికి ఉపక్రమించారు. ...

Read More

3651* వ రోజు . ...

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! ఊరు నడిబొడ్డున 55 గురి వీధి సేవ - @3651*                సేవాకాలం నికరంగా 4.18 - 6.28,  కొసరుగా పంచాయితీ వారి మరో 15 నిముషాలు. 45 గురు స్వచ్ఛ కార్యకర్తలూ, చివరలో 10 మంది పంచాయతి శ్రామికులు ఏమి సాధించార...

Read More

3650* వ రోజు . ...

ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! 3650* వ వేకువ శ్రమ వీచికలు                అనగా బుధవారం (12-11-25) బ్రహ్మకాలం - నాలుగ్గంటల పదమూడు నిముషాల నుండి 6.13 దాక 40+ మంది నెరవేర్చుకొన్న వీధి పారిశుద్ధ్య పనులు! ...

Read More
<< < 1 2 [3] 4 5 6 7 ... > >>