రామారావు మాష్టారి పద్యాలు

30.11.2023 ...

       మరువకూడదు – మానకూడదు పండుగలు పబ్బాలు మంచివె వేడుకలు ఆవశ్యకములే వాటి నుండీ అడ్డగోలుగ వచ్చు వ్యర్ధములే అనర్థం ముక్తికెగబడు భక్తజనులీ యుక్తి మాత్రం మరువకూడదు...

Read More

29.11.2023 ...

      సవినయ ప్రణామములు! చల్లపల్లికే మాత్రం సంబంధంలేని వారు, చల్లపల్లి నుండి వెడిలి చాలకాలమైన వారు, కవిగాయకు లిందరిచే ఘనముగ కీర్తింపబడిన స్వచ్ఛ సుందరోద్యమమా! సవినయ ప్రణామములు!...

Read More

28.11.2023 ...

               సుందరీకరణెందుకంటే ఎక్కడెక్కడి సొగసులన్నీ ఇక్కడే సమకూర్చుకొందుకు క్రిక్కిరిసినట్లున్న చోటా మొక్కలను ఇరికించెటందుకు, వేల జాతుల పుష్ప శయ్యల నిచట చొప్పించేందుకే...

Read More

27.11.2023 ...

          చిత్త శుద్ధితో కర్మయోగం తొమ్మిదేళ్లుగా స్వచ్ఛ - సుందర దుందుభులు మోగించిరెవ్వరు నిత్య నూతన శ్రమ విధానపు నిర్వచనమిస్తున్న దెవ్వరు చిత్త శుద్ధితో కర్మయోగం చేసి చూపిస్తున్న దెక్కడ? ...

Read More

26.11.2023...

      జనం బ్రతుకుల నిండు తృప్తులు! వింత మనుషుల వింతసేవలు-సొంతఊరికి కొంత ఊరట ఇతర గ్రామస్తులు కలిస్తే ఉద్యమానికి క్రొత్త బాసట అన్ని గ్రామాలనుసరిస్తే దేశమంతట కలుగు దీప్తులు స్వచ్చ శుభ్రతలనుభవించే జనం బ్రతుకుల నిండు తృప్తులు!...

Read More

25.11.2023...

            జయం సూచన తెలుస్తున్నది స్వచ్ఛ శుభ్రత నిలుపుకొంటూ ఊరు కొంచెం మారుతున్నది కార్యకర్తల శ్రమకు గ్రామం కృతజ్ఞత చూపించుచున్నది “శ్రమ మూల మిదం జగత్" అను సామెతకు గౌరవం ఉంటది ...

Read More

24.11.2023...

        సాష్టాంగ ప్రణామములు! మీ ఇంట్లో పనులో - మీవాళ్లకు లాభములో కలిగించే పనులా ఇవి? గ్రామం సౌకర్యములకు తొమ్మిదేళ్లు అహరహమూ దమ్ములున్న వీధి పనులు! ...

Read More

23.11.2023 ...

            ప్రస్తుతింపదగనిదా? ఎవరి మూత్ర విసర్జనో – ఎవ్వరి ఉచ్చిష్టములో ఎవరి ముక్కు చీదుళ్లో - ఎవరి ఎంగిలాకులో కశ్మలాల తొలగింపే కార్యకర్త బాధ్యతగా ప్రతి వేకువ నెరవేర్చుట ప్ర...

Read More

22.11.2023 ...

        అభివందన చందనాలు! స్వచ్ఛ సమర సింహాలై సాగుచున్న ధీరులెవరొ ఊరుమ్మడి సౌఖ్యంకై ఉద్యమించు వీరులెవరొ చెప్పిన దాన్నా చరించు గొప్ప గుణం ఎవ్వరిదో - ...

Read More
<< < ... 107 108 109 110 [111] 112 113 114 115 ... > >>