రామారావు మాష్టారి పద్యాలు

15.01.2024...

         ఆలోచనలను మధించి ఉద్రేకములొస్తుంటవి - ఉద్వేగములూ ఉంటవి తొమ్మిదేళ్ళ శ్రమదానంతో ఎన్నెన్నో వస్తవి అన్నిటిని సమన్వయించి - ఆలోచనలను మధించి గ్రామ ప్రగతి ...

Read More

12.01.2024...

 పాఠాలను నేర్పించిన శ్రమ విలువను తెలియజేసి, సహనం గొప్పను తెలిపిన ఐకమత్య బలమెట్టిదొ ఆచరించి బోధించిన పరుల కొరకు పాటుబడే పాఠాలను నేర్పించిన స్వచ్ఛ సుందరోద్యమమా! సాష్టà°...

Read More

11.01.2024...

                గడి తేరిన ఉద్యమమిది! అడుగులు తడబడి కదలిన, బుడిబుడి నడకలు నేర్చిన, బులిబులి పలుకులు పలికిన, బిత్తర చూపులు చూసిన స్వచ్చోద్యమ శిశువు కాదు - అనుభవాల రాటు దేలి ...

Read More

10.01.2024...

లాలనగా – పాలనగా లాలనగా – పాలనగా – గ్రామ పర్యవేక్షణగా – ఊరి మెరుగుదల దిశగా – పచ్చని రహదారులుగా – పావులక్ష మొక్కలుగా – స్వచ్ఛ – శుభ్ర వేదికగా – స్వచ్చోద్యమ చల్లపల్లి నవ వసంత వేడుకగా!     ...

Read More

09.01.2024...

            కలయో-వైష్ణవ మాయో కలయో-వైష్ణవ మాయో- కాకుంటే కనికట్టో- గాఫ్రిక్సో- చిత్త భ్రమో కాదిది వాస్తవమేనని లక్షల పని గంటల శ్రమ సాక్ష్యంగా నిలుస్తోంది! మెరుగుపడిన ఊరు కూడ మరీ మరీ చాటుతోంది!...

Read More

08.01.2024...

      శ్రమ వేడుక సాధన గమనించారా? ఎక్కడైన చూశారా - ఈ శ్రమదానోద్యమాన్ని? ఎప్పుడైన పీల్చారా వీళ్ల చెమట కంపుసొంపు? సామూహిక శ్రమ వేడుక సాధన గమనించారా? ఐతే- స్వచ్చోద్యమానికతిథులుగా విచ్చేయుడు!...

Read More

07.01.2024...

  సహనమె తమ ఆయుధముగ సహనమె తమ ఆయుధముగ- శ్రమదానము యజ్ఞముగా-  గ్రామస్తుల సహకారమె కీలకముగ- ప్రోద్బలముగ  చల్లపల్లి స్వచ్ఛ- సుందరోద్యమమొక వేడుకగా  శ్రమ సంస్కృతి స్థాపనముగ - తొమ్మిదేళ్ల కాలముగా....!...

Read More

06.01.2024...

              అంత వరకూ వారు మారరు ఎవరి కాళ్ళకు స్వార్ధ సర్పం ఎంత కాలం చుట్టు కొనునో ఎవరి మెదడులకహంకారం ఎంత సమయం వ్రేలబడునో ఒక సమూహపుశక్తి నెవ్వరు ఒప్పుకొనరో పూనుకొనరో- అంత వరకూ వారు మారరు స్వచ్ఛ సుందర కార్యకర్తగ!...

Read More

05.01.2024...

          విచ్చేయుడు మళ్ళీమళ్ళీ! ఇవి స్వచ్చోద్యమ లీలలు- ఇవె శ్రమదానం రీతులు ఈ ఊరొక స్వచ్ఛ- శుభ్ర- సౌందర్య ప్రయోగశాల ఇదే నవ వసంతాల స్వచ్ఛోద్యమ చల్లపల్లి ఈ వింతలు గమనించగ విచ్చేయుడు మళ్ళీమళ్ళీ!...

Read More
<< < ... 103 104 105 106 [107] 108 109 110 111 ... > >>