అధి నాయక స్థానీయులు బాధ్యతలను మోయు వారె నాయకులై వెలుగుతారు ఆ ధైర్యం చాలక అనుయాయులుగా మిగులుతారు ఇది చారిత్రక సత్యం - ఇందుకనే స్వచ్ఛకార్య కర్తలె మన సమాజానికధి నాయక స్థానీయులు!...
Read Moreఆ మహాత్ముల కంజలిస్తాం ఊరి వెతలకు సకాలంలో ఉద్యమించిన బాధ్యులెవ్వరొ పాయిఖానా బజార్లను పూదోటలుగ మార్చినది ఎవ్వరొ క్రమం తప్పక హరిత సంపద పెంచిపోషిస్తున్నదెవ్వరొ - ...
Read Moreఅందరికీ సాధ్యపడదు! అపహాస్యములెదురౌతవి, అవహేళన వినిపిస్తది సహకారము తరుగౌతది, స్వార్ధము బుసకొడుతుంటది! ప్రశాంతముగ ఊరి కొరకు దశాబ్దముగ అంకితులై ...
Read Moreఈ ట్రెండే కొనసాగుట మద్యం - డాన్సులతోనే మరొక క్రొత్త ఏడాదిని స్వాగతించడం బదులుగ సొంతూరికి శ్రమదానం స్వచ్ఛ కార్యకర్త స్టైలు - బహుజన హితకారకం ఈ ట్రెండే à...
Read Moreసహకారము పెంచి పొమ్ము! వత్సరమా! మారి పొమ్ము! జనచేతన కల్గించుము! స్వచ్ఛతలో ఆహ్లాదము, శుభ్రతలో సౌకర్యము, అందములో ఆనందము అందరికీ బోధపరచి ...
Read Moreఆ ఉద్యమ ప్రస్థానమె! చల్లపల్లి ఉద్యమానికెన్నెన్ని సమర్థనలో ఎంతమంది వత్తాసులో - ఎందరెందరి ఆశలో అన్నిటికి సమాధానం స్వచ్ఛంద శ్రమదానమే! అందరి à...
Read Moreమరువకూడదు - మానకూడదు! పండుగలు పబ్బాలు మంచివె వేడుకలు ఆవశ్యకములే వాటి నుండీ అడ్డగోలుగ వచ్చు వ్యర్థములే అనర్థం ముక్తికెగబడు భక్తజనులీ యుక్తి మాత్రం మరువకూడదు స్వచ్ఛ సుందర చల్లపల్లికి సహకరించుట మానకà±...
Read Moreఆ మహాత్ముల కంజలిస్తాం ఊరి వెతలకు సకాలంలో ఉద్యమించిన బాధ్యులెవ్వరొ పాయిఖానా బజార్లను పూదోటలుగ మార్చినది ఎవ్వరొ క్రమం తప్పక హరిత సంపద పెంచి పోషిస్తున్నదెవ్వరొ ...
Read Moreఅటు స్వార్ధం – ఇటు తీర్ధం ఎందుకొ ఇది శ్రమ వేడుక అని కొందరి కనిపించదు ఊరి కొరకు శ్రమ చేయుట ఉత్తమమని భావించరు బ్రహ్మకాల శ్రమదానం పరమ పవిత్రంగా తలచరు అటు స్వార్ధం – ఇటు తీర్ధం అమలగునని ...
Read More