రామారావు మాష్టారి పద్యాలు

02.02.2024...

      యదార్థముల? గాఫ్రిక్సా? ఇది కాదా గ్రామ సేవ? ఇది కాదా చైతన్యం? ఇవసలు వట్టి కబుర్లేన? ఇది ఊరికి మేలు కాద? ఈ 30 వేల చెట్లు - ఈ సుందర రహదà...

Read More

01.02.2024...

    సౌభాగ్యం సాధించాలనే గదా! ఇప్పుడున్న స్థితికన్నా ఇంకొంచెం మెరుగు పరచి, భావితరం ఆరోగ్యం మరొక్కింత భద్రపరచి, చెట్లు పెంచి, రోడ్లూడిచి, ప్రాణవాయువులనమర్చి –...

Read More

31.01.2024...

                ఎందరికొ అభివందనీయులు! అసాధ్యములను కొన్నపనులను సుసాధ్యములుగ చేసి చూపిన సమాధానం లేని ప్రశ్నల జవాబులుగా నిలిచి వెలిగిన ప్రమాదములనిపించు పనులనె ప్రమోదములుగ మార్చివేసిన ఈ మహోన్నత కార్యకర్తలు ఎందరికొ అభివందనీయులు!...

Read More

30.01.2024...

రాచకార్యములు ఇవా? బహు బాగుగ చదువుకొనీ మట్టి పిసుక్కొందురా? బడాబడా ఉద్యోగులు డ్రైను మురుగు తోడుదురా? శస్త్ర చికిత్సల చేతులు చక్కదిద్దు పనులివా? ...

Read More

29.01.2024 ...

        జనం చేతిలొ నిర్ణయం! బిర్రుగా కశ్మల దరిద్రం - గిర్రుగిర్రని కాలచక్రం కార్యకర్తల శ్రమోత్సాహం గ్రామ శుభ్రత కాలవాలం చల్లపల్లిని తొమ్మిదేళ్ళుగ చక్కదిద్దే మహాయత్నం విజితులెవరొ విజేతలెà...

Read More

28.01.2024 ...

    దైన్యమైన దుశ్చరిత్ర గంగులపాలెం బాటకు కలదిప్పుడు ఘన చరిత్ర దశాబ్దకాలం క్రితమది దైన్యమైన దుశ్చరత్ర స్వచ్ఛ కార్యకర్తల + ట్రస్టు కార్మికుల కష్టం ఈ ప్రస్తుత à°...

Read More

27.01.2024...

 సంరంభము మెండుగా.... ! జనవిఙ్ఞానం కోసం జరుగుతున్న క్రతువుగా పర్యావరణ నిమిత్తం పచ్చదనం పెంపుగా ఊరి జనవినోదార్ధం ఉద్యమించు తీరుగా చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభము మà±...

Read More

26.01.2024 ...

      రారమ్మని బొట్టు పెట్టి రారమ్మని బొట్టు పెట్టి బ్రతిమిలాడి రప్పించిన – మాయజేసి - కథలు చెప్పి - మభ్యపెట్టి పిలిపించిన ఆశ జూపి - మోసగించి – ఆపై పనిలో దించిన ...

Read More

25.01.2024 ...

     చిరునామా ఏదంటే స్వచ్ఛ - శుభ్ర సొగసులకూ, పచ్చదనం పరవళ్లకు, సామాజిక చేతనకూ, ఒక విశాల భావనకూ, శ్రమదానం విభవానికి, సాటిలేని త్యాగానికి ...

Read More
<< < ... 101 102 103 104 [105] 106 107 108 109 ... > >>